ప్రముఖ నటుడు శివ బాలాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ‘ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన శివ బాలాజీ ‘ఎలా చెప్పను’, ‘దోస్తీ ‘ లాంటి సినిమాలలో కూడా నటించాడు. ఆ తరువాత అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘ఆర్య’ సినిమాలో విలన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక దాని తరువాత ‘సంక్రాంతి’ సినిమాలో […]
Tag: siva balaji
డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిపోయిన టాలీవుడ్ సెలబ్రెటీలు వీళ్లే..?
సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం చట్టరీత్యా నేరం. తాగి బండితో రోడ్డు మీదకి వస్తే మీతో పాటు ఎదుటి వారికి ప్రమాదం అని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా కొందరి చెవికి మాత్రం ఎక్కడ లేదు. వారిలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా అలాంటి తప్పే చేస్తున్నారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కిన వారిపై పోలీస్ శాఖ ఒకే రీతిలో కేసు ఫైల్ చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో సామాన్యులే కాదు […]
శివబాలాజీ భార్యపై మండిపడ్డ మోహన్ బాబు..స్ట్రోంగ్ వార్నింగ్..?!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌పై భారీ మెజారిటీతో మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే నిన్న ఎన్నికల అధికారి కృష్ణమోహన్ సమక్షంలో `మా` నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారం చేశారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రయానికి పలువురు సినీ ప్రముఖులతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే శివ బాలాజీ భార్య, నటి మధుమిత వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అయితే ఈ కార్యక్రమంలో […]
‘మా’ ఎలక్షన్స్ పై నటి హేమ సంచలన వ్యాఖ్యలు..!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించే నట్లు రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై విజయం సాధించి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే మా ఎన్నికలు ముగిసినప్పటికీ ఇంకా ఆ వేడి మాత్రం చల్లారడం లేదు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి చెందిన సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేయడంతో పాటు మోహన్ బాబు, నరేష్, మంచు విష్ణు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే వీరికి […]
శివ బాలాజీని కొరికిన హేమ..మీడియాకు చూపిస్తూ ఆవేదన!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ రోజు ఉదయం ప్రారంభం అవ్వగా.. సినీ తారలు ఒక్కొక్కరిగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరోవైపు గొడవలు, తోపులాటలు జరగకుండా పోలీసులు పటిష్టమైన నిఘా పెట్టినప్పటికీ.. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. అయితే మా ఎన్నికల్లో గందరగోళం ఏమీ లేదని ప్రకాశ్‌రాజ్, విష్ణు ప్రకటించారు. తామంతా ఒక్కటేనని తెలిపారు. […]
శివబాలాజీ-రాజీవ్ కనకాల ‘ స్నేహమేరా జీవితం ‘ రివ్యూ
స్నేహం, ప్రేమ – ఇవి రెండూ ఎవర్ గ్రీన్. వీటి గురించి ఎన్ని సినిమాలు తీసినా ప్రేక్షకుడు మనస్సు కదిలించేలా తీస్తే ఎన్నిసార్లు ఎన్ని కథలతో సినిమాలు వచ్చినా చూస్తారు. తాజాగా శివబాలాజీ, రాజీవ్ కనకాల బెస్ట్ ఫ్రెండ్స్‌గా నటించిన సినిమా స్నేహమేరా జీవితం. స్నేహం విలువల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. ప్రివ్యూ షోల ప్రకారం చూస్తే…. స్టోరీ: ఈ సినిమాలో మోహన్ (శివ బాలాజీ), చలపతి (రాజీవ్ కనకాల) […]
శివబాలాజీ కి షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డాలి దర్శకత్వం వహిస్తున్న కాటంరాయుడు సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. అయితే హీరో శివ బాలాజీ కూడా ఆ సినిమాలో పవర్ స్టార్ కి సోదరుడి పాత్రలో నటిస్తున్నాడు. అయితే అక్టోబర్ 14 వ తేదీ న అందరూ సినిమా షూటింగ్ లో ఉండగా డైరెక్టర్ డాలి పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఈ రోజు శివ బాలాజీ పుట్టినరోజు అని చెప్పాడట. అయితే పవన్ కళ్యాణ్ శివ […]