కెరీర్ లో ఫస్ట్ యాడ్.. జ్యూవెలరీ యాడ్ కోసం సితార ఎంత పుచ్చుకుందో తెలుసా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో కొడుకులు ..కూతుర్లు ఇండస్ట్రీలోకి వస్తున్నారు . ఇప్పటికే చాలామంది తమ ప్లేస్ ని కన్ఫామ్ కూడా చేసుకున్నారు. కాగ అదే లిస్టులోకి వస్తుంది అందాల క్యూట్ బేబీ సితార . టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఘట్టమనేని పేరు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . స్టార్ హీరోయిన్ కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ […]

మ‌హేష్ బాబును త‌లెత్తుకునేలా చేసిన సితార‌.. తెగ మురిసిపోతున్న సూప‌ర్ స్టార్‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గార‌ల ప‌ట్టి సితార ఘట్టమనేని గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చిన్న‌త‌నం నుంచే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటున్న ఈ చిన్నారి.. అంద‌మైన ఫోటోషూట్లు, వెకేష‌న్ వీడియోల‌తో పాటు డ్యాన్స్ వీడియోల‌ ద్వారా బాగా పాపుల‌ర్ అయింది. అలాగే సితార ఓ యూట్యూబ్ ఛానెల్‌ను కూడా రన్‌ చేస్తుంది. తాజాగా సితార ఓ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకుని తండ్రిని త‌లెత్తుకునేలా చేసింది. ప్రతిష్టాత్మక జ్యువెలరీ బ్రాండ్ పిఎంజె […]

సాయి పల్లవి పాటకు డాన్స్ వేసిన సితార..వీడియో వైరల్..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి చెప్పాల్సిన పనిలేదు ఎలాంటి విషయంలోనైనా సరే చురుకుగా ఉంటుంది ఇప్పుడు తాజాగా డాన్స్ తో అదరగొడుతోంది. ప్రేక్షకులలో, సోషల్ మీడియాలో సితార మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ మధ్యనే టాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ కు డాన్స్ చేసి అదరగొట్టింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయక క్షణాల్లో అది వైరల్ గా మారుతోంది. అంతేకాకుండా సాయి పల్లవి పాటకు అద్భుతంగా డాన్స్ […]

సితార డ్యాన్స్‌పై నమ్రత అదిరిపోయే పోస్ట్..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి స్పెషల్‌గా పరిచయం అక్కర్లేదు. అతడు, పోకిరి, మురారి, దూకుడు వంటి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. సినిమాల్లో బిజీగా ఉంటూనే ఫ్యామిలీ లైఫ్ కి మహేష్ బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఈ హీరో నమ్రతా శిరోద్కర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా సోషల్ మీడియాలో సితార బాగా పాపులర్ అయింది. డ్యాన్స్ చేస్తూ, డైలాగులు […]

చిన్నారుల కోసం మ‌హేష్‌ మరో ముందడుగు.. తండ్రి ఆశ‌యానికి తోడైన సితార‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రీల్‌లోనే కాదు రియ‌ల్‌గానూ హీరోనే అని అంటుంటారు. అందుకు కార‌ణం ఆయ‌న గొప్ప మ‌న‌సే. ఇప్పటికే ఆయన వెయ్యి మందికి పైగా చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించాడు. అలాగే తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం, సిద్దాపురం గ్రామాల్లోని ప్రజలకు విద్యా, వైద్యం వంటి సదుపాయాలు సమకూరుస్తున్నాడు. మరోవైపు రెయిన్ బో, ఆంధ్రా ఆసుపత్రిలతో కలిసి పసి పిల్లల ప్రాణాలను కాపాడుతున్నారు. ఇలా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. తాజాగా చిన్నారుల […]

వైరల్ అవుతున్న మహేశ్ గారాలపట్టి లేటెస్ట్ ఫొటోస్… తండ్రిని మించిన అందం ఆమెది!

సూపర్ స్టార్ మహేశ్ బాబు, అతని కుటుంబం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. మహేష్ బాబుకి కుటుంబం పెద్ద బలం. మహేష్ – నమ్రత స్వీట్ డాటర్ సితారా ఘట్టమనేని పరిచయం కూడా అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా సితారా నెటిజన్లను అప్పుడప్పుడు పలకరిస్తుంటుంది. అలాగే ఇటీవల తండ్రితో కలిసి ‘సర్కారు వారి పాట’లో కూడా అదిరిపోయే డాన్స్ తో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. రీల్స్ తో.. ఫన్నీ వీడియోలతో, తన తండ్రికి తక్కువేమి […]

మహేష్ బాబు మేనకోడలని ఎపుడైనా చూసారా? ఇదిగో చూడండి ఇక్కడ!

టాలీవుడ్ అందగాడు మహేష్ బాబు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలోని చెప్పుకోదగ్గ నటులలో మహేష్ ఒకరు. కేవలం కళ్ళతోనే అభినయించగల సత్తా వున్న నటుడు మహేష్. ఇప్పటికే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి 3 తరాల నటీనటులు పరిశ్రమకు పరిచయం అయ్యారు. సూపర్ స్టార్ కృష పెద్ద కొడుకు రమేష్ బాబు కూడా హీరోగా కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత నిర్మాతగా బాధ్యతలు తీసుకున్నాడు. అలానే మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ కూడా […]

కోట్ల విలువగల ఆస్థులు మహేష్ బాబు తల్లి వేరేవాళ్లకి రాసేసిందా?

ఈమధ్య కాలంలో మన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందినవాళ్లు వరుసగా కాలం చేయడం ఒకింత దిగ్బ్రాంతికి చెందిన విషయమే. కాగా తాజాగా సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి అయినటువంటి ఇందిరా దేవి స్వర్గస్తులైన విషయం అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రొఫెషనల్ లైఫ్ పక్కనపెడితే ఆయన పర్సనల్ లైఫ్ విషయంలోకి వస్తే అతగాడు ఇద్దరిని పెళ్లి చేసుకున్నారు. అందులో మొదటగా తన మరదలు అయిన ఇందిరా దేవిని కుటుంబ సభ్యుల […]

సితార అడిగిన ప్రశ్నకు ఆశ్చర్యపోయిన మహేష్ బాబు.. ఇంతకీ ఏం అడిగిందంటే?

ప్రిన్స్ మహేష్ బాబు తన గారాలపట్టి సితారతో కలిసి నిన్న ఆదివారం జీ తెలుగులో ఒక డ్యాన్స్ షోలో పాల్గొన్నాడు. ఈ షోకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ బాబు తన కుమార్తెను తీసుకొని ఇంతవరకు ఏ టీవీ ప్రోగ్రామ్‌కి హాజరు కాలేదు. కానీ ఎవరూ ఊహించని విధంగా మొదటిసారి సితారతో కలిసి జీ తెలుగు టీవీ ప్రోగ్రామ్‌లో సందడి చేసి ఆశ్చర్యపరిచాడు. మహేష్ బాబు, సితార సరదాగా మాట్లాడిన […]