ర‌వితేజ సిట్ విచార‌ణ ప్ర‌కంప‌న‌లు

టాలీవుడ్ మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ సిట్ విచార‌ణ ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ర‌వితేజకు కొంద‌రు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేశార‌న్న ఆధారాలు సిట్ వ‌ద్ద ఉండ‌డంతో ర‌వితేజ వీటికి ఎలాంటి వివ‌ర‌ణ ఇచ్చుకుంటాడ‌న్న‌దే ఇప్పుడు పెద్ద స‌స్పెన్స్‌గా ఉంది. సిట్ నోటీసులు జారీ చేసిన 12 మందిలో 9వ వ్య‌క్తిగా ర‌వితేజ‌ను సిట్ విచారిస్తోంది. ర‌వితేజ‌కు జీశ్యామ్‌తో ఎక్కువగా లింకులు ఉన్నాయని, అత‌డి ద్వారానే ర‌వితేజ డ్ర‌గ్స్ తెప్పించుకోవ‌డంతో పాటు నేరుగానే డ‌బ్బులు చెల్లించేవాడ‌ని తెలుస్తోంది. ఈ విష‌యాల‌న్ని జీ […]

ముమైత్‌ను సిట్ అడిగిన ప్ర‌శ్న‌లు ఇవే

టాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు రేపిన డ్ర‌గ్స్ ఇష్యూలో సిట్ అధికారులు వ‌రుస‌గా ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖుల‌ను విచారిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే సిట్ 8వ రోజు ప్ర‌ముఖ ఐటెం గ‌ర్ల్ మ‌మైత్‌ఖాన్‌ను విచారిస్తున్నారు. ప్ర‌స్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న మ‌మైత్‌కు పోలీసులు ప్ర‌త్యేకంగా వెళ్లి మ‌రీ నోటీసులు జారీ చేశారు. ఇక గురువారం ప‌వ‌న్ కుమార్ నేతృత్వంలో ముగ్గురు మ‌హిళా అధికారుల బృందం మ‌మైత్‌ను విచారిస్తోంది. మ‌మైత్‌పై సిట్ బృందం ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తోంది. నాంప‌ల్లిలోని […]

రెండు గంట‌ల‌కే చార్మీ ఉక్కిరి బిక్కిరి..ఆధారాల‌తో సిట్‌

టాలీవుడ్‌ను కుదిపేసిన డ్ర‌గ్స్ కేసులో రోజుకో సంచ‌ల‌నం వెలుగు చూస్తోంది. ఇక తాజాగా ఈ రోజు సిట్ ప్ర‌ముఖ హీరోయిన్ చార్మీని విచారిస్తోంది. ఇక విచార‌ణ తీరును త‌ప్పుప‌డుతూ చార్మీ హైకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. విచార‌ణ‌లో బ‌ల‌వంతంగా ర‌క్త సేక‌ర‌ణ‌, జుట్టు, గోళ్లు క‌త్తిరిస్తున్నారని, విచార‌ణ మొత్తం బెదిరింపుల‌తోనే న‌డుస్తోంద‌ని ఆమె త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. సిట్ అధికారులు ఎవ్వ‌రి ఒత్తిళ్ల‌ను లెక్క చేయకుండా విచారిస్తోన్న టైంలో చార్మీ డేర్ చేసి హైకోర్టులో పిటిష‌న్ వేయ‌డం […]