” సింగం -3 ” ఫైనల్ కలెక్షన్స్…లాభలా..! నష్టాలా..!

ఎన్నో వాయిదాల మీద వాయిదాలు ప‌డ్డ సింగం -3 ఎట్ట‌కేల‌కు జ‌న‌వ‌రి చివ‌రి వారంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు సింగం సీరిస్‌లో గ‌త రెండు సినిమాల‌తో పోలిస్తే కాస్త వీక్ అన్న టాక్ వ‌చ్చినా..ఓవ‌రాల్‌గా మాత్రం పాజిటివ్ రివ్యూలు వ‌చ్చాయి. బీ, సీ సెంట‌ర్ల‌లో ఈ సినిమాకు మంచి వ‌సూళ్లే వ‌చ్చాయి. తెలుగు, త‌మిళ్ లాంగ్వేజెస్‌లో క‌లిపి సింగం 3 తొలి 6 రోజుల‌కే రూ.100 కోట్ల గ్రాస్ […]