Tag Archives: simha

అఖండలో బాలయ్య కాకుండా మెయిన్ హైలెట్ ఇదే..!

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా ఇవ్వాళ థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. బోయపాటి దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ గా వచ్చిన ఈ సినిమా బాగుందనే టాక్ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కిక్కిరిసి పోతున్నాయి. సినిమాలో హైలెట్ పాయింట్ ఏంటి అంటే అందరూ ముక్తకంఠంతో బాలయ్య అని చెబుతున్నారు. ఫస్టాఫ్ లో బాలయ్యతో పాటు, సెకండ్ హాఫ్ లో అఘోర పాత్రలో

Read more

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అఖండ’.. ఎప్పటిలాగే అదే సర్టిఫికెట్..!

నందమూరి బాలకృష్ణ ప్రగ్యా జైస్వాల్ హీరోహీరోయిన్లుగా, బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అఖండ. ద్వారక క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయనున్నారు. అందులో ఒక పాత్రలో అఘోరాగా బాలకృష్ణ కనిపించనున్నారు. కాగా అఖండ టీజర్, ట్రైలర్, కూడా అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన విడుదల కానుండగా తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు అఖండ మూవీకి యూ/ఏ

Read more