ఇటీవల సౌత్‌లో హర్రర్, కామెడీ జానర్ మిక్స్ చేసుకుని సినిమాలు రావడం కామన్ అయిపోయింది. పదే పదే ఈ జానర్లో సినిమాలు రావడంతో ప్రేక్షకులకు కూడా చికాకు వచ్చేసింది. ఇటీవల వస్తోన్న సినిమాలు ఒకే కథ, కథనాలతో ఉండి బోర్ కొట్టించేయడంతో ప్రేక్షకులు ఈ జానర్ సినిమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. తెలుగు, తమిళ ప్రేక్షకులకు లవర్‌బాయ్ ఇమేజ్‌తో బాగా దగ్గరైన సిద్ధార్థ్ గత కొద్ది రోజులుగా సరైన హిట్ లేక వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. తాజాగా […]