శాత‌క‌ర్ణి ఫ‌స్ట్ బిజినెస్ డీల్ అదిరింది

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ట వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఒక వైపున షూటింగ్ జరుగుతూ ఉండగానే, మరో వైపున బిజినెస్ డీల్స్  కూడా ఫైన‌లైజ్ అవుతున్నాయి. ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న యువ‌రాజు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో బాల‌య్య త‌ల్లిగా ప్ర‌ముఖ బాలీవుడ్ సీనియ‌ర్ హీర‌యిన్ హేమ‌మాలిని న‌టిస్తుండ‌గా, బాల‌య్య స‌ర‌స‌న యువ‌రాణిగా శ్రియ న‌టిస్తోంది. ఇక ఈ సినిమా ఫ‌స్ట్ బిజినెస్ డీల్ అదిరిపోయింది. […]