Tag Archives: siddarth

వివాదంలో సమంత ఊ.. అంటావా మామ..సాంగ్.. రగులుతున్న అక్కినేని ఫ్యాన్స్..!

అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాలోని ‘ఊ..అంటావా మామ.. ఊఊ..అంటావా’ అనే సాంగ్ వివాదంలో చిక్కుకుంది. టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. సమంత విడాకుల తర్వాత వరుసగా సినిమాలకు ఓకే చెబుతూ దూసుకెళుతోంది. మరోవైపు విడాకుల తర్వాత వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వైవాహిక జీవితంలో తనకు జరిగిన అన్యాయంపై పరోక్షంగా వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో పుష్ప సినిమాలో

Read more

గతం గతః.. ఇక విడాకుల మ్యాటర్ పై మాట్లాడను.. సమంత కామెంట్స్..!

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత ఉన్నట్లుండి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. అంత సన్నిహితంగా మెలిగిన జంట విడిపోవడం ఏంటి..అని అనుకున్నారు. ఇక నాగచైతన్య, సమంత ఫ్యాన్స్ అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయారు. ఆ తర్వాత సమంత తీరు వల్లే విషయం విడాకుల వరకు వెళ్లిందనీ ఆమెపై ట్రోల్స్ కూడా వచ్చాయి. విడాకుల ప్రకటన తర్వాత సమంత తనకు జరిగిన అన్యాయంపై పరోక్షంగా పలు సందర్భాల్లో

Read more

విడాకుల తర్వాత చనిపోతా అనుకున్నా.. సమంత షాకింగ్ కామెంట్స్..!

కొన్నాళ్లపాటు ప్రేమించుకుని ఆ తర్వాత వివాహం చేసుకున్నారు సమంత, అక్కినేని నాగ చైతన్య. చక్కగా సాగుతున్న వారి సంసారం లో ఏం జరిగిందో తెలియదు గానీ.. అనుకోకుండా ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విడాకులు తీసుకున్న వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. నాగ చైతన్య హైదరాబాద్ లో ఉంటుండగా, సమంత ఎక్కువగా తన సొంతూరు అయిన చెన్నై లో ఉంటుంది. విడాకుల తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన

Read more

ఈసారి బై సెక్సువల్ పాత్రలో.. విడాకుల తర్వాత మరింత బోల్డ్ గా స్టార్ హీరోయిన్..!

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత మరింత చెలరేగుతోంది. వరుసగా ప్రాజెక్టులు ఓకే చేస్తూ దూసుకెళ్తోంది. ఫ్యామిలీమెన్ 2 తర్వాత బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్న సమంత ప్రస్తుతం.. ఒక హాలీవుడ్ చిత్రంలో నటించేందుకు అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమంత ఒక ట్వీట్ చేసింది. హాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్ ఫిలిప్ జాన్ దర్శకత్వం లో ‘అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్లు పేర్కొంది. సమంతకు ఇదే తొలి

Read more

మహాసముద్రం టైలర్ పై ప్రభాస్ ప్రశంసల వర్షం?

ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న మహా సముద్రం సినిమా దసరా స్పెషల్ గా అక్టోబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దంగా ఉంది. ఈ యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా సినిమాను ఎకే ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా మహాసముద్రం ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.ఈ సినిమాలో అదితి రావు హైదరి,అను ఇమ్మ్యూన్యూయేల్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఇందులో జగపతి బాబు,

Read more

సూప‌ర్ థిల్లింగ్‌గా `ఒరేయ్ బామ్మర్ది’ టీజర్..!

సిద్ధార్థ్‌, జీవీ ప్రకాశ్‌ హీరోలుగా బిచ్చగాడు ఫేమ్‌ శశి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఒరేయ్ బామ్మర్ది`. కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై రమేష్ పి పిళ్లై నిర్మిస్తున్నారు. సిద్ధూ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. తమిళంలో ‘శివప్పు మంజల్‌ పచాయ్‌’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగులో ‘ఒరేయ్‌ బామ్మర్ది’ పేరుతో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ ట్రాఫిక్ పోలీస్‌గా క‌నిపించ‌నున్నాడు. అయితే తాజాగా

Read more