ఈ సంక్రాంతికి శృతిహాసన్ నుంచి రెండు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో `వీర సింహారెడ్డి` ఒకటి కాగా.. `వాల్తేరు వీరయ్య` మరొకటి. వీర సింహారెడ్డి సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించగా.. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. వాల్తేరు వీరయ్య లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తే బాబీ దర్శకత్వం వహించాడు. ఈ రెండు చిత్రాలు ఒక్క రోజు వ్యవధిలో విడుదలయ్యాయి. అయితే రెండు సినిమాలు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద […]
Tag: Shruti Haasan
పాపం శృతి హాసన్.. అటు బాలయ్య ఇటు చిరు ఇద్దరూ మోసం చేశారుగా!
ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ నుంచి ఈ సంక్రాంతికి రెండు సినిమాలు వచ్చాయి. అందులో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` ఒకటి కాగా.. మరొకటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన `వాల్తేరు వీరయ్య`. ఒక్క రోజు వ్యవధిలో ఈ రెండు చిత్రాలు విడుదలయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయినాసరే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లతో దుమ్మ దుమారం రేపుతున్నాయి. ఇకపోతే ఈ […]
శృతి హాసన్ అరుదైన రికార్డు.. ఈ జనరేషన్‌లో మరెవరికీ సాధ్యం కాలేదుగా!
సీనియర్ స్టార్ కమలహాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన టాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హోదాను అందుకున్న అందాల భామ శృతిహాసన్.. ఈ సంక్రాంతికి రెండు సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమయింది. నేడు ఈ భామ నుంచి `వీర సింహారెడ్డి` విడుదలైన సంగతి తెలిసిందే. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఇక రేపు మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న `వాల్తేరు వీరయ్య` విడుదల కానుంది. […]
వీర సింహారెడ్డి టోటల్ బిజినెస్.. హిట్ కొట్టాలంటే బాలయ్య ఎంత రాబట్టాలి?
నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన మాస్ ఎంటర్టైనర్ `వీరసింహారెడ్డి` రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఇందులో శృతిహాసన్, హాని రోజ్ హీరోయిన్లుగా నటిస్తే.. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలను పోషించారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ చూశాక బాలయ్యకు మరో హిట్ ఖాయమని నందమూరి అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. […]
చిరు, బాలయ్యపై శృతి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏడేళ్ళ తర్వాత మళ్లీ సీన్ రిపీట్!
ఈ సంక్రాంతికి శృతిహాసన్ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య` ఒకటి కాగా.. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన `వీర సింహారెడ్డి` మరొకటి. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించారు. జనవరి 12న వీర సింహారెడ్డి విడుదల కాబోతుండంగా.. వాల్తేరు వీరయ్య జనవరి 13న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా శృతిహాసన్ సైతం ఓ […]
`వీరయ్య` ఈవెంట్‌కు శ్రుతి డుమ్మా.. రాకుండా బెదిరించారేమో అంటూ చిరు సెటైర్లు!
ఈ సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య`, నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన `వీర సింహారెడ్డి` చిత్రాలు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల అవుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్స్ కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల ఒంగోలులో […]
ఆ విషయంలో చిరుకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్…??
చిరంజీవి టైటిల్ రోల్‌లో, రవితేజ, శ్రుతి హాసన్, కేథరిన్ మెయిన్ లీడ్స్‌లో నటించిన వాల్తేరు వీరయ్య వారి 13 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రీరిలీజ్ ఈవెంట్ రోజు మరి కొద్ది నిమిషాల్లో విశాఖపట్నంలో గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే చిరంజీవి ఒక ట్వీట్ చేస్తూ.. “హలో, ఈరోజు సాయంత్రం వైజాగ్‌లోని AU ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో సాయంత్రం 6 గంటలకు వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం […]
అదిరిపోయిన `వాల్తేరు వీరయ్య` ట్రైలర్.. ఇక ఫ్యాన్స్ కి పునకాలే!
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన ఊర మాస్ ఎంటర్టైనర్ `వాల్తేరు వీయ్య`. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో శృతి హాసన్, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటించారు. సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి […]
చిరుతో ఆ సాంగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డా.. శ్రుతి షాకింగ్ కామెంట్స్!
మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్ జంటగా నటించిన తాజా చిత్రం `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించాడు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించగా.. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య పాత్రలను పోషించాడు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. […]