ప్ర‌ముఖ ఓటీటీకి `మహా సముద్రం`..భారీ రేటుకి కుదిరిన డీల్‌?

శర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `మహా సముద్రం`. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టించారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబర్ 14న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇక ఇటీవ‌ల విడుద‌ల ట్రైల‌ర్ సూప‌ర్ రెస్పాన్స్‌ను ద‌క్కించుకోవ‌డంతో పాటుగా సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. ఇదిలా […]

మహాసముద్రం టైలర్ పై ప్రభాస్ ప్రశంసల వర్షం?

ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న మహా సముద్రం సినిమా దసరా స్పెషల్ గా అక్టోబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దంగా ఉంది. ఈ యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా సినిమాను ఎకే ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా మహాసముద్రం ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.ఈ సినిమాలో అదితి రావు హైదరి,అను ఇమ్మ్యూన్యూయేల్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఇందులో జగపతి బాబు, […]

శర్వా-సిద్ధార్థ్‌ల `మహా సముద్రం` రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!!

శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ లు క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `మ‌హా స‌ముద్రం`. అజయ్ భూపతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. దసరా పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్‌ 14న మహాసముద్రం చిత్రాన్ని విడుద‌ల […]

ఆ హీరో చేసిన ప‌నికి ర‌ష్మిక షాక్‌..గుట్టంతా బ‌య‌ట‌పెట్టిన బ్యూటీ!

ర‌ష్మిక మంద‌న్నా..ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్ర‌స్తుతం ఈ భామ తెలుగులోనే కాకుండా క‌న్న‌డ‌, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇక ఈమె న‌టిస్తున్న చిత్రాల్లో `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు` ఒక‌టి. శ‌ర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ […]

మందేసి ఆ హీరోయిన్‌తో చిందేసిన జగపతిబాబు..వీడియో వైర‌ల్‌!

విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌పతిబాబు మందేసి హీరోయిన్‌తో చిందులు వేయడం ఏంటీ..? ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రు..? అస‌లు ఏంటీ క‌థా..? అన్న సందేహాలు టైటిల్ చూడ‌గానే మీ మ‌దిలో మెదిలే ఉంటాయి. మ‌రి మీ సందేహాల‌కు స‌మాధానం దొర‌కాలంటే..ఆల‌స్యం చేయ‌కుండా అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా రూపొందుతున్న సినిమా `మహా సముద్రం`. ఈ చిత్రంలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటించ‌గా.. జగపతి బాబు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. లవ్ […]

ప్రారంభ‌మైన శ‌ర్వా-ర‌ష్మిక‌ల మూవీ షూటింగ్‌..పిక్‌ వైర‌ల్‌

టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్‌, ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న‌ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిషోర్ తిరుమల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మంగ‌ళ‌వారం నుంచి ప్రారంభ‌మైంది. అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. లొకేష‌న్ ఫొటోను చిత్ర యూనిట్ షేర్ చేసింది. ఇందులో శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మంద‌న్న‌, డైరెక్ట‌ర్ తిరుమల కిషోర్ త‌దిత‌రులు క‌నిపిస్తున్నారు. […]

ఒకే ఫ్రేమ్‌లో శ‌ర్వా-సిద్ధార్థ్..అదిరిన `మ‌హాస‌ముద్రం` న్యూ పోస్ట‌ర్‌!

టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజ‌య్ భూప‌తి తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `మ‌హాస‌ముద్రం`. వైజాగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ మ‌ల్టీస్టార‌ర్ చిత్రంలో అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు న‌టిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్.. ఇటీవ‌లె మ‌ళ్లీ స్టార్ట్ […]

మ‌హాస‌ముద్రంకు సిద్దార్థ్ భారీ రెమ్యున‌రేష‌న్‌..ఎంతో తెలుసా?

అజయ్ భూపతి ద‌ర్శ‌క‌త్వంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా తెర‌కెక్కుతున్న తాజా చిత్రం మ‌హాస‌ముద్రం. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రం అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. గతంలో ఎన్నడూ చూడని వైవిద్యభరితమైన కథాంశాన్ని తీసుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందిస్తున్నారు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత సిద్దార్థ్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం సిద్దార్థ్ తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్‌ ఇప్పుడు ఇండస్ట్రీలో […]

షార్ట్ ఫిల్మ్ డైరక్టర్‌కు శ‌ర్వానంద్ గ్రీన్‌సిగ్నెల్‌..?!

వైవిధ్యమైన సినిమాలు చేస్తూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్. ప్ర‌స్తుతం ఈయ‌న అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో మహా సముద్రం, కిశోర్ తిరుమల ద‌ర్శ‌క‌త్వంలో ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాల్లో న‌టిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ హీరో ఓ షార్ట్ ఫిల్మ్ డైరక్టర్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మనసానమః అనే షార్ట్ ఫిల్మ్ తీసి పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్న దీపక్ రెడ్డి త్వ‌ర‌లోనే డైరెక్ట‌ర్‌గా […]