కాంగ్రెస్‌లోకి తుమ్మల..షర్మిలకి నో క్లారిటీ?

బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధులని కే‌సి‌ఆర్ ప్రకటించడంతో..ఆ పార్టీలో సీట్లు దక్కని సీనియర్ నేతలు తమ దారి తాము చూసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే కొందరు నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లారు. మరి కొందరు అదే దిశగా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సీనియర్ గా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పొజిషన్ ఏంటి అనేది ఇప్పుడు చర్చ నడుస్తోంది. గతంలో టి‌డి‌పిలో ఉండగా తిరుగులేని నేతగా ఉన్న ఈయనకు బి‌ఆర్‌ఎస్ లో అనుకున్న మేర […]

సీటు తేలితే షర్మిల రెడీ..కాంగ్రెస్‌లో విలీనం ఖాయం.!

తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తీసుకోస్తానని చెప్పి వైఎస్ షర్మిల…వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి అక్కడ రాజకీయం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే పాదయాత్ర కూడా చేశారు. కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా టార్గెట్ చేస్తూ ఫైర్ అవుతూ వస్తున్నారు. అయితే ఇటీవల ఆమె సైలెంట్ అయ్యారు. కేవలం సోషల్ మీడియాలోనే కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో షర్మిల రాజకీయంగా ఒంటరిగా ముందుకెళ్లడం కష్టమని తేలింది. ఆమె పార్టీ […]

కాంగ్రెస్‌లోకి షర్మిల ఫిక్స్..ఏపీలోకి ఎంట్రీ ఇస్తారా?

మొత్తానికి వైఎస్ షర్మిల…కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని తేలిపోయింది. అతి త్వరలోనే వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని తెలుస్తుంది. ఇటీవల ఆమె చేస్తున్న రాజకీయం..అలాగే కాంగ్రెస్ లో కొందరు నేతలు చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే..షర్మిల ఇంకా కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమైపోయిందని తెలుస్తుంది. ఇటీవలే కే‌వి‌పి రామచంద్రారావు..విలీనంపై చర్చలు జరుగుతున్న విషయం వాస్తవమని చెప్పుకొచ్చారు. అటు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే సైతం..విలీనం అంశం ఏ‌ఐ‌సి‌సి చూసుకుంటుందని అన్నారు. […]

కాంగ్రెస్‌లోకి బడా నేతలు..షర్మిల కూడా లైన్‌లోనే ఉన్నారా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆ పార్టీలోకి ఊహించని వలసలు చోటు చేసుకుంటున్నాయి. బడా బడా నేతలు కాంగ్రెస్ వైపు వస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, వేముల వీరేశం, గురునాథ్ రెడ్డి, కోరం కనకయ్య..ఇలా చూసుకుంటే లిస్ట్ చాలా పెద్దది. వారంతా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకొనున్నారు. తాజాగా టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి..జూపల్లి, పొంగులేటిని […]

ఇటు షర్మిల..అటు అవినాష్..వైఎస్ ఫ్యామిలీకి ట్రబుల్.!

గత ఎన్నికల ముందు ఏ అంశమైతే రాజకీయంగా జగన్‌కు ప్లస్ అయిందో..ఇప్పుడు అదే అంశం రివర్స్ అవుతుంది. గత ఎన్నికల ముందు జగన్ సొంత బాబాయ్ వివేకా మర్డర్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇది చేసింది చంద్రబాబు, టి‌డి‌పి నేతలని జగన్ తో సహ వైసీపీ నేతలు ఆరోపించారు. దీంతో అపుడు జగన్‌కు సానుభూతి కలిసొచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్ అవుతుంది. సి‌బి‌ఐ విచారణలో ఊహించని అంశాలు బయటకొస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో […]

కవిత వర్సెస్ షర్మిల..కావాల్సింది ఇదే..!

ఎట్టకేలకు తెలంగాణ రాజకీయాల్లో షర్మిల హైలైట్ అవుతుంది…వైఎస్సార్టీపీ పార్టీ పెట్టి తెలంగాణలో రాజకీయాలు చేస్తున్న షర్మిల అక్కడున్న ప్రధాన పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు.అటు ప్రజల్లో కూడా షర్మిల పార్టీకి ఆదరణ రాలేదు. దీంతో షర్మిల రూట్ మార్చేశారు..పాదయాత్ర చేస్తూ..ఏ నియోజకవర్గంలో తిరిగితే అక్కడ స్థానిక ఎమ్మెల్యేని గాని, స్థానిక మంత్రిని గాని గట్టిగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. తీవ్ర పదజాలంతో దూషించడం మొదలుపెట్టారు. అవినీతి, అక్రమాల ఆరోపణలు చేశారు. అయినా సరే టీఆర్ఎస్ నుంచి అనుకున్న విధంగా […]

కేటీఆర్ పై కీలక కామెంట్స్ చేసిన షర్మిల..?

మంత్రి కేటీఆర్ పై వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల మాటల తూటాలు పేల్చింది. విలేకర్ల సమక్షంలోనే మంత్రిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యింది. శుక్రవారం మీడియా మీట్ నిర్వహించిన ఆమెను కేటీఆర్ గురించి విలేకరులు ప్రశ్నించగా..అసలు కేటీఆర్ అంటే ఎవరు..? అని విలేకరులకే రివర్స్ క్వశ్చన్ వేసింది. ఆమె పక్కన ఉన్న మరో నేత సీఎం కేసీఆర్ కొడుకు అని చెప్పగా నవ్వుకొని అనంతరం ప్రెస్‌మీట్ కొనసాగించింది. ‘మహిళలకు కేబినెట్‌లో ప్రాధాన్యత ఇవ్వలేదని.. కేటీఆర్ దృష్టిలో మహిళలు […]

ఎంపీ బ‌రిలో ష‌ర్మిల‌… మూడు ఆప్ష‌న్లు రెడీ..!

వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిలకు ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాల‌న్న కోరిక ఎట్ట‌కేల‌కు వచ్చే ఎన్నిక‌ల్లో తీర‌నుంది. వాస్త‌వానికి 2014 ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాల‌ని ఎంతో ఉవ్విళ్లూరిన ఆమె ఆశ‌ల‌ను జ‌గ‌న్ వ‌మ్ము చేశారు. స‌మీక‌ర‌ణ‌లు, ఇత‌ర‌త్రా అంశాల నేప‌థ్యంలో గ‌త ఎన్నిక‌ల్లో ష‌ర్మిల‌ను జ‌గ‌న్ ప‌క్క‌న పెట్ట‌క త‌ప్ప‌లేదు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ క‌జిన్ అవినాష్‌రెడ్డికి క‌డ‌ప ఎంపీ సీటు ఇచ్చిన జ‌గ‌న్‌, త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మిని విశాఖ నుంచి బ‌రిలోకి దింపారు. చివ‌రి క్ష‌ణంలో […]

అక్కడ వైసీపీకి దిక్కెవ‌రు?

ప్ర‌స్తుతం ఈ ప్ర‌శ్న ప‌లువురిని క‌లిచివేస్తోంది! ముఖ్యంగా తెలంగాణ రాజ‌కీయ నేత‌ల‌ను ఉక్కిరిబిక్క‌రికి గురి చేస్తోంది. వైసీపీని జ‌గ‌న్ వ‌దిలేశారా? అంటూ త‌మ‌లో తాము ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ఉమ్మ‌డి ఏపీలో సంచ‌ల‌నం సృష్టించిన రాజ‌కీయ పార్టీ వైసీపీ. ముఖ్యంగా కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ అత్యంత బ‌లంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఢీ అంటే ఢీ అని త‌ల‌ప‌డి తెలుగు నేల‌పై సొంతంగా ఏర్ప‌డ్డ పార్టీ కూడా ఇదొక్క‌టే. తాను కోరుకున్న సీఎం ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో […]