ప్రస్తుతం టాలీవుడ్ ప్రతిష్ట పాన్ ఇండియా లెవెల్‌కు ఎదిగింది. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో కాదు.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాకు ఓ ఇమేజ్ క్రియేట్ అయింది. సౌత్, బాలీవుడ్ అని లేకుండా.. ఇండియన్ సినిమాగా తెరకెక్కి.. ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. సౌత్ సెలబ్రిటీస్ బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకొని సందడి చేస్తుంటే.. మరోపక్క సౌత్ లో బాలీవుడ్ సెలబ్రిటీస్ కీలక పాత్రల్లో ఛాన్స్‌లు కొట్టేస్తున్నారు. ఒకప్పుడు.. సౌత్ సెలబ్రిటీలకు నార్త్ […]
Tag: Shahrukh Khan
టాలీవుడ్‌కు చెక్ పెట్టి.. బాలీవుడ్ కు చెక్కేస్తున్న సుకుమార్.. ఆ స్టార్ హీరోతో యాక్షన్ మూవీ
టాలీవుడ్ లెక్కల మాస్టారు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సక్సస్ ట్రాక్ రికార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చివరిగా పుష్ప 2తో సాలిడ్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న సుకుమార్.. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా మరో సినిమాను రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడట. గతంలో వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం.. నాన్ బాహుబలి రికార్డ్‌లను సైతం బ్లాస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. వీళ్ళిద్దరి కాంబో సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే […]
ఆపరేషన్ సింధూర్: కనీసం నోరుమెదపని బాలీవుడ్ ఖాన్స్
పహల్గమ్ దాడి తర్వాత పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేస్తూ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధుర్ సక్సెస్‌ఫుల్గా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా ఒకేసారి.. ఎనిమిది ఉగ్ర స్థావరాలపై భారత్ నావి దాడి చేసి ఉగ్రవాదులను అంతం చేశారు. దట్ ఇస్ ఇండియన్ ఆర్మీ అనేలా సత్తా చాటుకున్నారు. అయితే.. భారత ఆర్మీకి మద్దతుగా మొత్తం భారతదేశమంతా సెల్యూట్ చేస్తూ ఇండియన్ నేవీ పై ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సింధూర విషయంలో తమ వంతుగా మద్దతు […]
సమంత, సాయి పల్లవి ఇద్దరు ప్రాస్టిట్యూట్స్.. లేడీ క్రిటిక్ ఘాట్ కామెంట్స్..!
దేశంలో వక్ఫా బిల్లుపై తీవ్రంగా చర్చలు జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా కాశ్మీర్ పహల్గాంలో టెర్రరిస్ట్‌ల ఎటాక్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రెండు సంఘటనలకు మధ్యన సంబంధం ఏదైనా ఉందా అనే అంశంపై విశ్లేషకులు చర్చలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే సమంత, సాయి పల్లవి, ప్రకాష్ రాజ్, షారుక్ ఖాన్ లాంటి సెలబ్రిటీలు చేసిన పోస్టుల వివరాలను కొందరు లేడీ క్రిటిక్స్ విశ్లేషించారు. ఆ విశ్లేషణలను బిజెపి.. తెలంగాణ యూట్యూబ్‌లో ప్రచారం చేస్తూ ట్రెండ్ […]
ప్రపంచంలోనే ఆ ఒక్క వస్తువు షారుఖ్ సాంతం.. ఏమిటంటే..?
బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన షారుక్ ఖాన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇటీవల కాలంలో వరుస విజయాలతో అభిమానులను సంబరపడేలా చేస్తూ ఉన్నారు.. అయితే ప్రపంచంలో ఎవరి దగ్గర లేనిది కేవలం షారుఖ్ ఖాన్ దగ్గర మాత్రమే ఒక వస్తువు ఉన్నదట. వాటి గురించి తెలుసుకుందాం.. లిమోసిన్ కారు.. ప్రపంచంలోనే చాలా పొడవైన కారు ఇది ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది.ఇండియాలో చూడడం చాలా అరుదుగా ఉంటుంది.. ఈ కారుని ఎక్కువగా హాలీవుడ్లో బ్యాచిలర్ […]
జవాన్ పాటకి మెగాస్టార్ డాన్స్.. వీడియో వైరల్..!!
ఇటీవల చిరంజీవి ఇంట దీపావళి పండుగలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విడుదల చేయడంతో పాటు టాలీవుడ్ టాప్ స్టార్ అంతా కూడా హాజరు కావడం జరిగింది. రామ్ చరణ్ ,ఉపాసన నిర్వహించిన ఈ ఫంక్షన్ లో వెంకటేష్, నాగార్జున, అల్లు అర్జున్ ,ఎన్టీఆర్ ,మహేష్ బాబు ఇలా అగ్ర హీరోలు అందరూ కూడా ఒకే చోట చేరి అభిమానులకు కనులు విందుగా చేయడం జరిగింది. ప్రస్తుతం […]
షారుక్ ఖాన్ ధరించిన ఈ వాచ్ ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!!
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు.. ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోలలో షారుక్ ఖాన్ కూడా ఒకరు. ఈ ఏడాది పఠాన్ సినిమాతో మరొకసారి తన హవా కొనసాగించారు. ఇటీవలే విడుదలైన జవాన్ సినిమాతో మరొక ప్రభంజనాన్ని సృష్టించారు షారుఖ్ ఖాన్. ఈ సినిమాతో వరల్డ్ స్టార్ గా పాపులారిటీ సంపాదించారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన షారుక్ ఇప్పుడు స్టార్ హీరోగా మారిపోయారు. […]
షారుక్ సినిమాపై దిమ్మతిరిగే రివ్యూ చెప్పిన మహేష్..!!
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం జవాన్.. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.. ఇందులో నయనతార హీరోయిన్గా నటించగా.. దీపికా పదుకొనే, ప్రియమణి కీలకమైన పాత్రలో నటించారు.. విలన్ గా విజయ్ సేతుపతి నటించారు. ఈ సినిమా చూసిన పలువురు సెలబ్రిటీల సైతం జవాన్ సినిమాకు సంబంధించి […]
తుఫాన్ లా వస్తున్న షారుక్ ఖాన్.. హాలీవుడ్ రేంజ్ లో జవాన్ ట్రైలర్..!!
బాలీవుడ్ యాక్టర్ షారుక్ ఖాన్ పఠాన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న జవాన్ సినిమాలో నటించారు. ఇందులో నయనతార హీరోయిన్గా నటించగా విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తూ ఉండగా దీపికా పదుకొనే, ప్రియమణి కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న జవాన్ సినిమా వచ్చే నెల 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నది. ఇక ఎంతోమంది అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న […]









