ఆ తమిళ్ హిట్ సినిమా సీక్వల్ కి మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా దాదాపు రూ.90 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు టాప్ మోస్ట్ టెక్నీషియ‌న్స్ ప‌ని చేస్తున్నారు. మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ఎస్ జె సూర్య విల‌న్‌గా న‌టిస్తున్నాడు. హ‌రీష్‌జైరాజ్ స్వ‌రాలందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబందించి మీడియాలో ర‌క‌ర‌కాల వార్త‌లు జోరుగా […]