Tag Archives: september

ఒటీటీలో విడుదల తేదీని ప్రకటించిన.. నితిన్ మాస్ట్రో..?

టాలీవుడ్ లో యంగ్ హీరోల లో నితిన్ కూడా ఒకరు. ఈయన జయం సినిమాతో మంచి సక్సెస్ను అందుకోగా.. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ కొన్ని హిట్ సినిమాలను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో ఫ్లాప్ లను చవిచూశాడు. ఇక ఇష్క్ సినిమాతో వరుసగా యాక్టర్ హిట్లు సాధించాడు. ఇక ప్రస్తుత నితిన్ నటించిన మస్త్రో మూవీ త్వరలో మన ముందుకు రాబోతోంది ఆ విశేషాలను చూద్దాం.   నితిన్ కి ఇది 30 వ

Read more

బాల‌య్య `అఖండ‌` వ‌చ్చేది అప్పుడేన‌ట‌?

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని మే 28న విడుదల చేయాల‌ని భావించారు. అయితే కరోనా ఉదృతి పెరుగుతుండడంతో సినిమా వాయిదా పడింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ

Read more