‘ రాజా ది గ్రేట్ ‘ సెన్సార్ రిపోర్ట్‌…. టాక్ వ‌చ్చేసింది

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కెరీర్ గ‌త ఆరేడేళ్లుగా అస్త‌వ్య‌స్తంగా ఉంది. ఆరేడు వ‌రుస ప్లాపుల త‌ర్వాత బ‌లుపు, ప‌వ‌ర్ లాంటి యావ‌రేజ్‌లు ఇచ్చిన ర‌వితేజ ఆ త‌ర్వాత కిక్ 2 లాంటి ఘోర‌మైన డిజాస్ట‌ర్‌, బెంగాల్ టైగ‌ర్ లాంటి ప్లాప్ ఇచ్చాడు. ఓ ర‌కంగా జ‌నాలు ర‌వితేజ సినిమాల‌ను మ‌ర్చిపోయారు కూడా. ఎప్పుడో రెండేళ్ల క్రితం దీపావ‌ళికి బెంగాల్ టైగ‌ర్‌గా వ‌చ్చిన మ‌నోడు ఇప్పుడు మ‌ళ్లీ దీపావ‌ళికే రాజా ది గ్రేట్‌తో రానున్నాడు. ఇక దీపావ‌ళి కానుక‌గా […]

దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమా ఎలా ఉందంటే…

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమా అన్ని కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకుని ఈ నెల 23న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమ సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుని యూ / ఏ స‌ర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఇక సెన్సార్ టాక్ ప్ర‌కారం సినిమాకు ప‌ర్లేద‌న్న టాక్ వ‌స్తోంది. ఫ‌స్టాఫ్ కామెడీ, రొమాంటిక్ యాంగిల్లో కంటిన్యూ అయిన సినిమా, సెకండాఫ్‌లో యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఉంటుంద‌ట‌. ఇక […]