నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి హ్యాట్రిక్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సీక్వెల్ అఖండ 2 ది తాండవం బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ రెస్పాన్స్ డిసెంబర్ 12న రిలీజ్ అయిన సినిమా విమర్శకులతో సైతం ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమాలో బాలయ్య రుద్రతాండవం ఆడియన్స్‌లో గూస్ బంప్స్ తెప్పించేలా ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక.. సినిమాలో కథను మలుపు తిప్పే కీలక పాత్ర జనని బాలయ్య కూతురుగా.. ఈ సినిమాలో హర్షాలి మల్హోత్రా నటించిన సంగతి […]

