లేడీస్ చూడకపోయినా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కృష్ణ మూవీ.. ఏదో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా సక్సెస్ కావాలంటే కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందాల్సిందే. అప్పుడే నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను మెచ్చి సినిమాకు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుతుంది. లాభాలు వస్తాయి. ముఖ్యంగా ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మహిళా ప్రేక్షకులు కూడా సినిమాకు రావాల్సి ఉంటుంది. ఇక లేడీస్ ఒక సినిమాను పూర్తిగా రిజెక్ట్ చేస్తే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టడం […]

తండ్రి వ‌య‌సున్న హీరోతో ర‌ష్మిక రొమాన్స్‌.. మైండ్ దొబ్బిందా అంటూ ఏకేస్తున్న ఫ్యాన్స్‌!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. కేవ‌లం సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ ఈ బ్యూటీ సినిమాలు చేస్తోంది. తెలుగులో అల్లు అర్జున్ కు జోడీగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప 2` మూవీ చేస్తోంది. అలాగే హిందీలో ర‌ణ‌బీర్ క‌పూర్ తో `యానిమ‌ల్‌` సినిమాలో న‌టిస్తోంది. వీటితో పాటు రీసెంట్ గా ర‌ష్మిక ఓ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ కు క‌మిట్ అయింది. అదే […]

హ్యాండిచ్చిన హీరోకే మ‌ళ్లీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన కాజ‌ల్‌.. చుక్క‌ల్లో రెమ్యున‌రేష‌న్‌!?

గ‌త ఏడాది పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ రీఎంట్రీకి సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కోలీవుడ్ లో శంక‌ర్‌, క‌మ‌ల్ హాజ‌న్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న `ఇండియ‌న్ 2` ప్రాజెక్ట్ లో భాగ‌మైంది. అలాగే నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న `ఎన్‌బీకే 108`లోనూ కాజ‌ల్ హీరోయిన్ గా ఎంపిక అయిందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ మ‌రో సీనియ‌ర్ స్టార్ సినిమాకు ఒకే చెప్పింద‌ట‌. ఇంత‌కీ ఆ హీరో […]

ఈ స్టార్ హీరోకు సెకండ్ హీరోయిన్లు అంటే మ‌హ‌ పిచ్చి.. ఎంత‌లా అంటే..!

ఏ రంగంలో అయినా మహిళలను లొంగదీసుకోవడానికి వారి కంటే పెద్ద పొజిషన్లో ఉన్న మగవారు ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు. అలా ఆ ప్రతి ఒక్కరిలో మృగవంచ అనేది ఉంటుంది. అయితే దానికి లొంగిపోయేవాళ్లు కొంతమంది ఉంటారు. అటువంటి వాటి జోలికి పోకుండా కష్టపడి జీవించే వాళ్ళు మరి కొంతమంది ఉంటారు. డబ్బు పేరు కోసం కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇలాంటి వాటికి సినీ పరిశ్రమ కూడా మినహాయింపు కాదు.. గ్లామర్ ప్రపంచం కాబట్టి […]

వారి వల్లే వడ్డే నవీన్ కెరీర్ నాశనమైందా… సంచలన నిజాలు ఇవే…

ఒకప్పటి స్టార్ హీరో వడ్డే నవీన్ గురించి ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. ఈ హీరో ఊపిరి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. ఫ్యామిలీ హీరోగా కొంతకాలం వరకూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరో ‘కోరుకున్న ప్రియుడు’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తరువాత పెళ్లి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో సూపర్ హైట్ చిత్రాలలో నటించి ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ […]

ఆ టాప్ హీరో తొలి జీవితమంతా పూలబాటే.. కానీ చివరికి ఎలాంటి స్థితికి చేరుకున్నాడంటే!

ఒకప్పుడు ఎన్నో పౌరాణిక, సామాజిక, జానపద సినిమాల్లో నటించి అగ్ర హీరోగా కొనసాగాడు కాంతారావు. ఈ హీరో సంపన్న కుటుంబాన్ని నుంచి వచ్చాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అతని కుమారులు తమని ఆదుకోమని వేడుకునే స్థితికి రావడం ఎప్పుడు అందర్నీ షాక్‌కి గురి చేస్తోంది. బహిరంగంగా వారు వేడుకున్నా కానీ ఎవరూ పట్టించుకోలేదు. నిజానికి కాంతారావు రోజుకి మూడు షిప్టులో పనిచేసినా కూడా ఆయన చివరి రోజులో ఎన్నో ఇబ్బందులు పాడారు. సినిమా ఇండస్ట్రీ అంటేనే […]

సీనియర్ హీరోకి తీవ్ర గాయాలు..!

ఈ మధ్య కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రమాదాలలో కొందరు ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. గత కొద్ది రోజుల ముందే కత్తి మహేష్ కి ప్రమాదం జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. తాజాగా సీనియర్ నటుడు కార్తీక్ కు కూడా ఓ ప్రమాదం చోటుచేసుకుంది. తమిళ సీనియర్ నటుడు అయిన కార్తీక్ రోజూ లాగే వ్యాయామం చేస్తుండగా ప్రమాదం జరిగింది. వ్యాయామం చేస్తుండగా ఉన్నట్టుండి ఆయన కింద పడిపోయాడు. […]