హీరోయిన్ అతిధి రావు పై.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ భర్త..!!

సుధీర్ బాబు నటించిన సమ్మోహనం చిత్రం ద్వారా తెలుగుతరకు పరిచయమైంది హీరోయిన్ అతిధిరావు హైదరి. ఇక తర్వాత శర్వానంద్ సిద్ధార్థ తో కలిసి మహాసముద్రం సినిమాలో నటించిన ఇక అప్పటినుంచి నిత్యం వార్తల్లోనే నిలుస్తూ వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ ఏర్పడిన స్నేహం కారణంగానే వీరిద్దరూ డేటింగ్ కు దారితీసిందని వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ కలిసే ఉంటున్నారని సమాచారం తాజాగా శర్వానంద్ నిశ్చితార్థంలో కూడా ఈ జంట కలిసి రావడం […]