బిచ్చగాడు హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

టాలీవుడ్ లో బిచ్చగాడు సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సాట్నా టైటాన్.. తన అందం నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తమిళం తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో హీరోగా తమిళ హీరో విజయ్ ఆంటోని నటించారు. తల్లి ప్రాణం కోసం కొడుకు ఆరాటపడే కథ అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ప్రతి ప్రేక్షకులు కూడా హృదయాన్ని తాకే విధంగా ఈ సినిమా ఉందని చెప్పవచ్చు. […]