Tag Archives: sarkaru vari pata movie

`సర్కారు..` విష‌యంలో మ‌హేష్ ఫ్యాన్స్ ఆందోళ‌న‌..అసలేమైందంటే?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో విలన్‌గా సీనియర్ హీరో అర్జున్ కనిపించబోతున్నారని గత రెండు రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విష‌యంలోనే మ‌హేష్ ఫ్యాన్స్

Read more

మ‌హేష్ ఫ్యాన్స్‌ను నిరాశ ప‌రిచిన సర్కారు వారి టీమ్‌!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో మ‌హేష్‌కు జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. అయితే సీనియర్‌ నటుడు, మ‌హేష్ బాబు తండ్రి, సూపర్‌స్టార్‌ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని మే 31న సర్కారువారి పాట టీజ‌ర్ లేదా ఫస్ట్‌లుక్ పోస్ట‌ర్‌ విడుదల చేసే అవకాశాలున్నాయని జోరుగా

Read more