సినిమా అంటే.. సమాజంపై పెను ప్రభావం చూపించే ప్రధాన మాధ్యమం. ఇప్పుడు ఎన్ని సాంకేతిక మాధ్యమాలు ఉర్రూతలూగుతున్నా.. సినిమా ప్రభావం ఎటూ కదలకుండా అలానే ఉంది. ఇప్పటికీ జనాల నోటి వెంట సినిమా డైలాగులు ఆసువుగా వచ్చేస్తున్నాయంటే.. మూవీ మ్యాజిక్ అంతా ఇంతా అని చెప్పలేం. అయితే, రానురాను మూవీలు జనాలను చీటింగ్ చేస్తున్నాయనే టాక్ వస్తోంది. ఇటవల కాలంలో సీక్వెల్ పేరుతో వస్తున్న మూవీలకు కొదవ ఉండడం లేదు. అగ్ర హీరో నుంచి చిన్నా చితకా […]