ఈ శుక్ర‌వారం టాలీవుడ్‌లో ఆరు సినిమాలు… ప్రేక్ష‌కుల ఆర్త‌నాదాలు

శుక్రవారం సినీ ప్రియులు మెచ్చిన రోజు. వారమంతా కష్టపడ్డ వారు శుక్రవారం మంచి సినిమా చూసి రిలాక్స్ అవుతుంటారు. అందుకే శుక్ర‌వారం, శ‌నివారం, ఆదివారం కొత్త సినిమాలు ఆడే థియేట‌ర్లు అన్ని క‌ళ‌క‌ళ‌లాడుతుంటాయి. ఏ సినిమాల‌కు అయినా ఫస్ట్ వీకెండ్ వ‌సూళ్ల ప‌రంగా చాలా కీల‌కం. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే వారం నుంచి టాలీవుడ్‌లో భారీ సినిమాలు ఉండడ‌తో ఈ శుక్ర‌వారం ఏకంగా ఆరు సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాయి. వీటిల్లో రెండు సినిమాలు మంచి అంచ‌నాల‌తోనే వ‌చ్చాయి. […]

న‌య‌న‌తార – శింబు ‘ స‌ర‌సుడు ‘ టాక్ ఇదే

కోలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో శింబు. శింబుకు తెలుగులో కూడా మ‌న్మ‌థ‌, వ‌ల్ల‌భ సినిమాల‌తో క్రేజ్ వ‌చ్చినా ఆ త‌ర్వాత దానిని నిలుపుకోలేక‌పోయాడు. ఇక న‌య‌న‌తార‌-శింబు పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలి పెళ్లి వ‌ర‌కు వెళ్లాక వాళ్ల ప్రేమ‌కు బ్రేక‌ప్ చెప్పారు. వీరిద్ద‌రు విడిపోయాక కొన్నేళ్ల‌కు మ‌ళ్లీ క‌లిసి చేసిన సినిమా ఇదు న‌మ్ము ఆళు. దీనిని తెలుగులో ఈ రోజు స‌ర‌సుడు పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమాకి శింబు తండ్రి అలనాటి […]