Tag Archives: sapthagiri

సప్తగిరి హీరో స్థాయికి ఎదగడం గర్వాంగా వుంది.. మంత్రి ?

సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో సప్తగిరి కూడా ఒకరు. ఇక తాజాగా సప్తగిరి నటించిన గూడుపుఠాని సినిమా మంచి విజయాన్ని సాధించాలి అని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. ఈ సినిమాలో సప్తగిరి సరసన నేహా సోలంకి నటించింది. ఈ సినిమాకు కె ఎమ్ కుమార్ దర్శకత్వం వహించారు. పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

Read more