ఎంత సంపాదించినా కూడా కేవలం ఆటోలోనే తిరుగుతున్న ఏకైక హీరో..?

టాలీవుడ్ లో ఆర్.సత్యనారాయణ అంటే విభిన్నమైన చిత్రాలకు పెట్టింది పేరు.ఈయన చాలా సినిమాలు సామాన్య ప్రజల కష్టాలను, చూపించే విధంగా ఉంటాయి. ఈ మధ్యకాలంలోనే ఈయన గురించి పలు వార్తలు పలు రకాలుగా వెలుబడ్డాయి.దీంతో కొంతమంది అయ్యో పాపం అంటూ మరికొందరు మేము లేమా అంటూ ఆయనకు సాయం చేయడానికి సిద్ధమయ్యారు సినీ ఇండస్ట్రీలోని ప్రజలు, సామాన్య ప్రజలు కూడా. ఇక ఆయన ఈ విషయంపై స్పందిస్తూ మీడియా ముందుకు వచ్చి నాకేం ప్రాబ్లమ్స్ లేవు అప్పులు […]