క్యాస్టింగ్ కౌచ్ పై మొదటిసారి స్పందించిన అనుష్క శెట్టి..!

సినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఉంటుందన్న విషయం అందరికీ బాగా తెలిసిందే. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చాలా మంది సినీ తారలు క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నారు. క్యాస్టింగ్ కౌచ్ కమిట్మెంట్ ఇస్తేనే సినీ ఇండస్ట్రీలో నటించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతూ ఉంటారు.హీరోయిన్ అనుష్క ఈ విషయంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సూపర్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ తర్వాత అరుంధతి సినిమాతో ఓవర్నైట్ […]