ఇది నిజంగా సానియా మీర్జా అభిమానులకు బిగ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. సానియా మీర్జా భారత టెన్నిస్ స్టార్ ..ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ స్టార్ స్టేటస్ సంపాదించుకునింది . ఇండియాకి ఎన్నో మెడల్స్ తెచ్చి పెట్టింది . అలాంటి సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెట్ స్టార్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్ళకి ఒక బాబు కూడా జన్మించాడు . చాలా హ్యాపీగా అన్యోన్యంగా […]
Tag: sania mirza
“బంధం ముక్కలైంది”.. సానీయా మీర్జా సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!!
ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువగా విడాకులు తీసుకుంటున్న విషయాలను మనం వింటున్నాం . అయితే రీసెంట్ గా స్టార్ ప్లేయర్స్ కూడా విడాకులు తీసుకోవడం అలవాటుగా మారిపోయింది . ఇప్పటికే ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు విడాకులు తీసుకున్నారు . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా అంటూ న్యూస్ వైరల్ అవుతుంది . గత కొంతకాలంగా సానియా మీర్జా కి షోయబ్ మాలిక్ క్య్ సంబంధించిన […]
దుబాయ్ ఇంట్లో సానియా మీర్జా టాప్ సీక్రెట్ అదేనా..?
భారత్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా, షోయబ్ మాలిక్ జంటపై గత కొంతకాలంగా పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య పొంతనలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీరి మధ్య కలహాలకు ఎండ్ కార్డ్ పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దుబాయ్ ఇంట్లో సానియాకు ఘన స్వాగతం పలికిన ఒక వీడియో వైరల్ గా మారుతోంది. ఇప్పుడు ఈ దంపతుల మధ్య అంతా బాగానే ఉందా అంటూ బాలీవుడ్ మీడియాలో పలు […]
సానియా మీర్జా పై KRK షాకింగ్ కామెంట్స్..!!
KRK ఎప్పుడూ కూడా ఎవరో ఒకరి మీద వివాదాస్పందమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా టాప్ సెలబ్రిటీల హృదయాలను గాయపరిచి మరి శత్రువుగా మారారు. ఈ జాబితాలో సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్, అమీర్ ప్రభాస్ ,రిషబ్ శెట్టి ఇలా ఎంతోమంది స్టార్స్ పైన పలు క్రిటిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పైన ఆమె భర్త పైన సంచలన వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది. షోయబ్ మాజీ భార్య అమేషా సిద్ధిఖీ […]
తన భార్యతో విడాకులపై స్పందించిన షోయాబ్ మాలిక్..!!
ఇండియా పాకిస్తాన్ లకు చెందిన ప్రముఖ క్రికెటర్ షోయబ్ మాలిక్, సానియా మీర్జాతో వివాహం తర్వాత బాగా పాపులర్ అయ్యారు. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి వీరిద్దరి మధ్య విడాకులపై పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా వీరిద్దరూ కలిసి ఒక రియాలిటీ టాక్ షో తో వీరి విడాకుల వ్యవహారాలపై ఇప్పటివరకు స్పందించలేదు. చట్టపరమైన సమస్యలు కారణంగా వీరిద్దరూ అధికారికంగా ఇంకా స్పందించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. చివరకు వీరి విడాకుల గురించి […]
మొగుడు వదిలేసిన ముద్దుగుమ్మ పై మోజు పడుతున్న స్టార్ హీరో.. ఏంది రా నీ ఖర్మ..?
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హిట్లు ప్లాపులు అని తేడా లేకుండా ..సినిమా సినిమాకి వేరియేషన్స్ చూపిస్తూ ..హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాడు . అంతేకాదు వెబ్ సిరీస్ లకు కూడా సైన్ చేస్తూ ..క్రేజీ ఆఫర్స్ ను పట్టేస్తున్నారు. కాగా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ మంచి రొమాంటిక్ అన్న విషయం అందరికీ తెలిసిందే . […]
ఆ స్టార్ హీరో తో రెండో పెళ్లి… సానియా మీర్జా విడాకులకు మెయిన్ రీజన్ ఇదేనా..?
ఇండియన్ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వ్యక్తిగత జీవిత విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈమె తన భర్త పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకుంటున్నట్లు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కరలు కొడుతుంది. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు వీరిద్దరూ స్పందించలేదు. సానియా మీర్జా గత కొద్ది రోజులకు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు ఈ వార్తలను నిజం అనుకునేలా అనిపిస్తున్నాయి. ఈ […]
విడాకులకు సిద్ధమైన సానియా మీర్జా.. అసలు విషయం ఇదే..!!
ప్రపంచ స్టార్ మహిళా టెన్నిస్ క్రీడాకకారిణి లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు సానియా మీర్జా. డబుల్స్ లో ప్రపంచ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా నిలిచారు. ఇప్పటికే ఆమె ఖాతాలో ఆరు డబుల్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్ లో కూడా టాప్ 100కి చేరుకున్న ఏకైక భారతీయురాలు కావడం గమనార్హం. 2007లో సానియా 27వ ర్యాంకుకి కూడా చేరుకుంది. భారత సంతతికి చెందిన స్టార్ టెన్నిస్ అయినా సానియా […]
సానియా జీవితం లోకి సోనాక్షి!
భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా ‘జీవిత చరిత్ర’ను సినిమాగా తెరకెక్కనుందట. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడొకరు సానియా మీర్జా జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించాలనుకుంటున్నారు. పుస్తక రూపంలో ఇటీవలే సానియా జీవిత చరిత్రను నేటి యువతకోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే, సానియా మీర్జా జీవిత చరిత్రను తెరకెక్కించడానికీ రంగం సిద్ధమైనట్లు తెలియవస్తోంది. ఎప్పటినుంచో జరుగుతున్న ఆ ప్రయత్నాలకు కార్యరూపం జరిగే తరుణం వచ్చింది. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఈ ప్రాజెక్ట్‌ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. […]