హీరోయిన్ శ్రీజ డైరెక్ష‌న్ & హీరోయిన్‌గా “కొత్త కొత్తగా” సాంగ్ ఆల్బమ్ లాంఛ్

యంగ్ హీరోయిన్ శ్రీజ నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సాంగ్ ఆల్బమ్ “కొత్త కొత్తగా”. ఈ సాంగ్ లో “దేవగుడి” మూవీ ఫేమ్ హీరో అభినవ్ శౌర్య హీరోగా నటించారు. ఈ పాటకు లిరిక్స్, సంగీతాన్ని అందించారు రఘురామ్. సింగర్ లిప్సిక పాడారు. కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత డీవై చౌదరి మాట్లాడుతూ – శ్రీజ చాలా ప్రతిభావంతురాలు. మేము […]

జైలు నుంచి బన్నీ రిలీజ్.. ఇంటికి ఎందుకు వెళ్ల‌లేదు…?

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసులాట ఇష్యూలో నిందితుడిగా అరెస్ట్ అయినా అల్లు అర్జున్.. చంచల్గూడా జైలు నుంచి నేడు ఉదయం ఆరున్నర గంటలకు రిలీజ్ అయ్యారు. మెయిన్ గేట్ నుంచి కాకుండా ప్రిజమ్స్‌ అకాడమీ గేట్ నుంచి అల్లు అర్జున్ ను మీడియా కంటపడకుండా పోలీసులు బయటకు పంపారు. ఫ్యాన్స్ కు ఎంట్రీ ఇవ్వకుండా అల్లు అర్జున్ ఇంటి వద్ద భారీ సెక్యూరిటీని కూడా ఏర్పాటు […]

అల్లు అర్జున్‌కు రిమాండ్‌… ఈ మూడు టెస్ట్‌లు చేయించిన పోలీసులు… రిపోర్ట్ ఇదే.. !

టాలీవుడ్ ఐకాన్ సార్ అల్లు అర్జున్ తాజాగా సంధ్య థియేటర్ ఇష్యూలో నిందితుడిగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ న్యూస్‌ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన క్రమంలోనే.. ఆయనకు వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి క్రిమినల్ కోర్టుకు హాజరు పరిచేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కాగా గాంధీ హాస్పిటల్ అల్లుఅర్జున్ కు బీపీ, షుగర్ పరీక్షలతో పాటు.. కోవిడ్ 19 టెస్ట్ లు కూడా జరిగాయని ఆసుపత్రి డిప్యూటీ సూపర్డెంట్ […]