ఆక‌ట్టుకుంటున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం `సమ్మతమే` ఫస్ట్‌ గ్లింప్స్..!!

`రాజావారు రాణిగారు` సినిమాతో తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి `ఎస్ఆర్ కల్యాణమండపం`తో హిట్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం తాజా చిత్రం `స‌మ్మ‌త‌మే`. గోపీనాథ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్‌ను తాజాగా మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ గ్లింప్స్‌లో కిరణ్ అబ్బవరం కూల్ అండ్ సాఫ్ట్‌గా కనిపిస్తే.. చాందినీ చౌదరి మాత్రం మందు […]