విడాకుల తర్వాత చనిపోతా అనుకున్నా.. సమంత షాకింగ్ కామెంట్స్..!

కొన్నాళ్లపాటు ప్రేమించుకుని ఆ తర్వాత వివాహం చేసుకున్నారు సమంత, అక్కినేని నాగ చైతన్య. చక్కగా సాగుతున్న వారి సంసారం లో ఏం జరిగిందో తెలియదు గానీ.. అనుకోకుండా ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విడాకులు తీసుకున్న వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. నాగ చైతన్య హైదరాబాద్ లో ఉంటుండగా, సమంత ఎక్కువగా తన సొంతూరు అయిన చెన్నై లో ఉంటుంది. విడాకుల తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన […]

త‌గ్గేదేలే అంటున్న సమంత‌..రేర్ ఫీట్ అందుకున్న బ్యూటీ!

గ‌త కొన్నేళ్ల నుంచి టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న స‌మంత‌.. ఇటీవ‌ల భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కెరీర్‌పైనే దృష్టి పెట్టిన సామ్‌.. ఇటీవ‌లె గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం` చిత్రాన్ని పూర్తి చేసుకుంది. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అలాగే తమిళంలో `కాథు వాకుల రెండు కాదల్‌` చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో న‌య‌న్ మ‌రో హీరోయిన్‌గా […]

స‌మంత కీల‌క నిర్ణయం..త్వ‌ర‌లోనే బిగ్ అనౌన్స్మెంట్?

భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయి అక్కినేని కుటుంబంతో తెగ‌దెంపులు చేసుకున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత‌.. ప్ర‌స్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టి న‌చ్చిన సినిమాల‌ను ఒప్పుకుంటూ పోతోంది. ఇప్ప‌టికే గుణశేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం`ను పూర్తి చేసిన సామంత‌.. ఇటీవ‌ల రెండు ద్వి భాషా చిత్రాల‌ను అనౌన్స్ చేసింది. ఇవి ఇంకా సెట్స్ మీద‌కు వెళ్ల‌కుండానే ఏకంగా ఓ హాలీవుడ్ చిత్రాన్ని ప్ర‌క‌టించింది. `అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌` అనే పుస్తక కథ ఆధారంగా తెరకెక్కనున్న ఓ ఇంగ్లీష్ […]

స్టార్ హీరోయిన్ నుండి ఐటెం పాపగా మారిపోయిన సామ్!

టాలీవుడ్‌లో మాస్ మసాలా ఐటెం సాంగ్స్‌కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక స్టార్ హీరోల సినిమాల్లో వచ్చే ఈ ఐటెం సాంగ్స్‌కు ప్రత్యేక ఫాలోయింగ్ కూడా ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ […]

సామ్‌కు హాలీవుడ్ మూవీ రావ‌డానికి ఆ హీరోనే కార‌ణ‌మ‌ట‌..తెలుసా?

గ‌త కొన్నేళ్ల నుంచి టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న స‌మంత‌.. ఇటీవ‌ల భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఒంటరిగానే ఉంటున్న ఈ బ్యూటీ.. కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టి న‌చ్చిన సినిమాల‌ను ఒప్పుకుంటూ పోతోంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఈ భామ ఏకంగా ఓ హాలీవుడ్ మూవీని ప్ర‌క‌టించింది. `అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌` అనే పుస్తక కథ ఆధారంగా తెరకెక్కనున్న ఓ ఇంగ్లీష్ సినిమాలో సమంత మెయిన్ లీడ్ పోషించ‌బోతోంది. ఫిలిప్‌ జాన్‌ అనే […]

చైతుతో విడిపోయాక తొలిసారి అక్క‌డికెళ్లిన సామ్‌..ఏంటి మ్యాట‌ర్‌..?

టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటీఫుల్ క‌పుల్‌గా గుర్తింపు పొందించిన నాగ‌చైత‌న్య‌-స‌మంత‌లు ఇటీవ‌ల త‌మ వైవాహిక జీవితానికి స్వ‌స్థ ప‌లికిన సంగ‌తి తెలిసిందే. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2017 అక్టోబ‌ర్ 7న పెద్ద‌ల స‌మ‌క్షంలో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా వ్యవహరించిన ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం మొదలైంది. విడాకులు కూడా తీసుకుంటున్నార‌నే వార్త‌లు ఊపందుకున్నారు. ఇక ఈ వార్త‌ల‌నే నిజం చేస్తూ త‌మ బంధానికి శుభ్రం […]

సమంత కంటే ముందే స్టార్ హీరోయిన్ ప్రేమలో చైతూ..!

నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా 2010లో ఏం మాయ చేసావే అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సమంత చైతూ బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారు. ఆ తర్వాత సమంత హీరో సిద్ధార్థ్ ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. వారిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత ఏమైందో తెలీదుగానీ వారిద్దరూ విడిపోయారు. ఇది జరిగిన కొన్నేళ్ల తర్వాత సమంత, నాగ చైతన్య ప్రేమలో ఉన్నట్లు బయటి ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత […]

ఈసారి బై సెక్సువల్ పాత్రలో.. విడాకుల తర్వాత మరింత బోల్డ్ గా స్టార్ హీరోయిన్..!

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత మరింత చెలరేగుతోంది. వరుసగా ప్రాజెక్టులు ఓకే చేస్తూ దూసుకెళ్తోంది. ఫ్యామిలీమెన్ 2 తర్వాత బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్న సమంత ప్రస్తుతం.. ఒక హాలీవుడ్ చిత్రంలో నటించేందుకు అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమంత ఒక ట్వీట్ చేసింది. హాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్ ఫిలిప్ జాన్ దర్శకత్వం లో ‘అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్లు పేర్కొంది. సమంతకు ఇదే తొలి […]

ఓకే ఫ్రేమ్ లో పవన్, మహేష్, ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కు ఇక పూనకాలే..!

తెలుగు టాప్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లకు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు టాప్ హీరోలు ఒకచోట చేరితే అభిమానులకు కన్నుల విందుగా ఉంటుంది. కానీ టాప్ స్టార్స్ అరుదుగా మాత్రమే కలుస్తుంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరుడు అనే కార్యక్రమానికి హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఇప్పటిదాకా రామ్ […]