స‌మంత‌లా నేను చేయ‌ను.. ఆ మ్యాట‌ర్‌పై ర‌ష్మిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ర‌ష్మిక మంద‌న్నా.. అతి త‌క్కువ స‌మ‌యంలో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుని టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్‌గా మారింది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో న‌టిస్తున్న ఈ సుందరి.. ప్ర‌స్తుతం `పుష్ప‌` ప్ర‌మోష‌న్స్‌లో బిజీ బిజీగా గ‌డుపుతోంది. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌, అల్లు అర్జున్ కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న […]

బ్రేకింగ్: అస్వస్థతో ఆసుపత్రిలో చేరిన సమంత.. ఆందోళనలో ఫ్యాన్స్

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇటీవల ఆమె తన భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆమెను చాలా మంది ట్రోల్ చేశారు. అయితే ఈ విషయాలన్నింటి నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది ఈ బ్యూటీ. కాగా పర్సనల్ విషయాలను పక్కనబెట్టిన సమంత, సినిమాల విషయంలో ఏమాత్రం తగ్గనంటూ దూసుకుపోతుంది. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రంలో ‘‘ఊ అంటావా […]

మరో వివాదంలో పుష్ప ఐటమ్ సాంగ్ .. సమంతపై కేసు నమోదు..!

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ వివాదాలను కొని తెస్తోంది. ఇప్పటికే ఈ పాటలో సమంత ఓవర్ గా ఎక్స్పోజింగ్ చేసిందని.. డ్రెస్ కూడా అలాగే ఉందని.. కావాలనే సమంత నాగచైతన్యను రెచ్చగొడుతోందని..అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియా మీదగా ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప ఐటమ్ సాంగ్ పై మరో వివాదం వచ్చింది. పుష్ప మూవీలోని ఊ.. అంటావా.. మామ.. ఊ..ఊ.. అంటావా పాట సాహిత్యం మగవాళ్ళను కించపరిచే విధంగా […]

గతం గతః.. ఇక విడాకుల మ్యాటర్ పై మాట్లాడను.. సమంత కామెంట్స్..!

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత ఉన్నట్లుండి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. అంత సన్నిహితంగా మెలిగిన జంట విడిపోవడం ఏంటి..అని అనుకున్నారు. ఇక నాగచైతన్య, సమంత ఫ్యాన్స్ అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయారు. ఆ తర్వాత సమంత తీరు వల్లే విషయం విడాకుల వరకు వెళ్లిందనీ ఆమెపై ట్రోల్స్ కూడా వచ్చాయి. విడాకుల ప్రకటన తర్వాత సమంత తనకు జరిగిన అన్యాయంపై పరోక్షంగా పలు సందర్భాల్లో […]

సమంత ఐటెం సాంగ్‌కి బ్రహ్మీ వర్షన్.. వీడియో చూస్తే న‌వ్వాగ‌దు!

లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్` డిసెంబ‌ర్ 17న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఐటెం సాంగ్ చేసిన సంగ‌తి తెలిసిందే. `ఊ […]

`పుష్ప‌` ఐటెం సాంగ్‌పై కాపీ మ‌ర‌క‌లు..నెటిజ‌న్లు ట్రోల్స్!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా.. మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. సునీల్‌, అన‌సూయ‌, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. మొద‌టి భాగం పుష్ప ది […]

మీ మగ బుద్ధే వంకర బుద్ధి అంటున్న సామ్‌.. `పుష్ప‌` ఐటం సాంగ్ అదుర్స్‌!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `పుష్ప‌`. లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతుండ‌గా.. సునీల్‌, అన‌సూయ‌, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. […]

స‌మంత ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. రేపు ర‌చ్చ ర‌చ్చేన‌ట!

నాగ చైత‌న్య‌తో విడిపోయిన అనంత‌రం కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన స‌మంత‌.. వ‌రుస సినిమాల‌ను టేక‌ప్ చేస్తూ దూసుకుపోతోంది. ఇప్ప‌టికే గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం` చిత్రాన్ని పూర్తి చేసుకున్న సామ్‌.. ఇటీవ‌ల ఓ హాలీవుడ్ చిత్రాన్ని, ఓ పాన్ ఇండియా చిత్రాన్ని ప్ర‌క‌టించింది. అలాగే మ‌రిన్ని ప్రాజెక్ట్స్ పై సైతం సైన్ చేసిన స‌మంత‌.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన `పుష్ప‌` సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ […]

నాపై వస్తున్న అసభ్యకర కామెంట్స్.. నన్ను ఏడిపిస్తున్నాయ్.. ఫీల్ అవుతున్న సమంత..!

నాగచైతన్య, సమంత కలిసి ఉన్నన్నన్ని రోజులు.. వారిద్దరూ క్యూట్ కపుల్ అంటూ అందరూ పొగడ్తలు కురిపించిన వారే. అయితే ఎప్పుడైతే నాగచైతన్య, సమంత తామిద్దరం విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించారో అప్పట్నుంచి సమంతకు సమస్యలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో నాగచైతన్యను ఒక్క మాట కూడా అనని నెటిజన్లు.. సమంతను మాత్రం ఏకిపారేస్తున్నారు. నీ తీరు వల్లే వ్యవహారం విడాకుల వరకూ వెళ్ళింది.. అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక అక్కినేని ఫ్యాన్స్ అయితే అక్కినేని నాగేశ్వరరావు ఇంటికి కోడలిగా వెళ్లి […]