సమంత టైటిల్ పాత్రలో హరి-హరీష్ ద్వయం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సస్పెన్స్ ఎమోషనల్ థ్రిల్లర్ `యశోద`. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలను పోషించారు. నవంబర్ 11న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌ను దక్కించుకుంది. దీంతో తొలిరోజు బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టించిన యశోద.. 2వ […]
Tag: Samantha
సమంత ముందు అక్కినేని హీరోలు దిగదుడుపే.. ఇదిగో ఫ్రూవ్!?
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత నుంచి వచ్చిన తొలి చిత్రం `యశోద`. హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ పాన్ ఇండియా స్థాయిలో దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. నవంబర్ 11న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ […]
అతడి కౌగిట్లో సమంత.. నన్ను నువ్వు ఓడిపోనివ్వవు అంటూ ఎమోషనల్!
లాంగ్ గ్యాప్ తర్వాత సమంత తాజాగా `యశోద` మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. హరి-హరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. నవంబర్ 11న తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను అందుకుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో సమంత అదరగొట్టేసింది. ఇక టాక్ అనుకూలంగా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద […]
అలాంటి విషయాలలో సమంత నిర్ణయం మారాల్సిందేనా..?
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత తాజాగా యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా సక్సెస్ తో అభిమానులను సంతోషపరిచిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా సమంత మెయిన్ అట్రాక్షన్ కావడంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడడమే కాకుండా.. బడ్జెట్ భారం కూడా పెరిగిపోయింది. మొదటిరోజు యశోద మూవీ తక్కువ మొత్తంలో కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కూడా అసాధ్యమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నాన్ […]
లేడీ అయిన సమంత కి ఉన్న ఆ తెగింపు..మగాడైన ఆ హీరోకి లేదా..?
అంతే కదా.. ఒక లేడీ అయినా సమంతనే సింగిల్ హ్యాండ్ తో పాన్ ఇండియా హిట్ కొట్టినప్పుడు.. నాన్న పేరు చెప్పుకొని ..తాత పేరు చెప్పుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ముద్ర వేయించుకున్న నాగచైతన్య ఆ మాత్రం తెగింపు చేయలేడా ..? సింగల్ హ్యాండ్ తో హిట్టు కొట్టలేడా..? ప్రజెంట్ ఇవే కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైం పాన్ ఇండియా రేంజ్ లో […]
వావ్: సమంత ఫ్యాన్స్ కి బిగ్ గుడ్ న్యూస్.. ఫోన్ చేసి మరీ కన్ఫామ్ చేసిన చిరంజీవి..!?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో నటించిన మూవీ “యశోద”. ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి ఫస్ట్ షో తోనే హిట్ టాక్ ను సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా సమంత ఈ సినిమాల్లో నటించిన నటన ఇప్పటివరకు తన కెరీర్ లో నటించలేదని సమంత ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా చూసిన ఎవరైనా సరే మొదటగా చెప్పే మాట ఒకటే.. ఈ సినిమాని సమంత […]
`యశోద` ఫస్ట్ డే కలెక్షన్స్.. సమంత బీభత్సమే సృష్టించింది!
`యశోద`.. సమంత ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న ఎమోషనల్ సస్పెన్స్ డ్రామా ఇది. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి-హరిష్ దర్శకత్వం వహించారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలను పోషించారు. నవంబర్ 11న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కొత్త […]
వావ్: ఎవరూ ఊహించని గుడ్ న్యూస్.. లక్ అంటే సమంత దేగా..!!
ఈ సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మరో భారీ చిత్రం “యశోద”.. స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా యశోద. ఈ సినిమాను దర్శకులు హరి మరియు హరీష్ లు తెరకెక్కించారు. నిన్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని హిట్ సినిమాగా దూసుకుపోతుంది. తొలి షో తోనే పాజిటివ్ టాక్ రావటంతో మరింత […]
రెండో పెళ్లికి నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్.. ఇంతకీ అమ్మాయి ఎవరంటే?
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ సమంతతో దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమాయణం నడిపించిన చైతు.. 2017లో గోవా వేదికగా అంగరంగ వైభవంగా ఆమెను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట.. అనూహ్యంగా విడాకుల వైపు టర్న్ తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. పెళ్లి నాలుగేళ్లు గడవక ముందే చైతు-సమంత విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రస్తుతం అటు చైతు ఇటు […]