సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ అన్న పదం యమ స్పీడ్ గా ట్రెండ్ అవుతుంది. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ప్రతి సెలబ్రిటీని వదలకుండా ట్రోల్ చేస్తున్నారు కొందరు ట్రోలర్స్ .కామన్ మీడియా కావడంతో జనాలు త్వరగా రీచ్ అయ్యే ఫ్యాక్టర్ కావడంతో.. సోషల్ మీడియా లో ఫాస్టుగా స్ప్రెడ్ అయిపోతుంది. కాగా ఇదే క్రమంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు ఓ రేంజ్ లో […]
Tag: Samantha
విజయ్ దేవరకొండ పని అయిపోయిందా.. ఖుషి సినిమా పరిస్థితి ఏమిటి..!
లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా ఖుషి.. నిన్ను కోరి, మజిలీ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమా షూటింగ్ చాలాకాలం నుండి జరుగుతున్నప్పటికీ అయితే గత కొద్ది రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. దానికి ప్రధాన కారణం ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సమంత అనారోగ్యానికి గురవడం.. ప్రస్తుతం ఈమె మయోసైటిస్ అనే వ్యాధికి చికిత్స నిమిత్తం సౌత్ కొరియా […]
యంగ్ బ్యూటీపై మోజు పడ్డ విజయ్ దేవరకొండ…అదిరిపోయే ఆఫర్ తో మైండ్ బ్లాకింగ్ డెసిషన్..!
విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తర్వాత సమంతతో జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తి చేసుకుని.. సమంత అనారోగ్యం కారణంగా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో సమంతా తో పాటు విజయ్ కు జంటగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటించబోతుందని తెలుస్తుంది. ఆమె క్యారెక్టర్ […]
సమంత బుర్రే బుర్ర రా బాబు..ఇండస్ట్రీని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ ఐడియా..!
నాచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్‌గా నూతన దర్శకుడు శైలేష్ డైరెక్షన్లో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్ సినిమా ఎంతగానో అలరించింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన హిట్ 2 సినిమాలో హీరోగా అడివి శేష్ నటించాడు. ఈ సినిమా నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు కూడా అడవి శేష్ కెరియర్ లోనే భారీ ఓపెనింగ్స్ రాబట్టుకున్న సినిమాగా నిలిచింది. […]
సమంత మహానటి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన సురేష్ బాబు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత, నాగచైతన్య క్యూట్ కపుల్ గా పేరు పొందారు. గడచిన సంవత్సరం వీరిద్దరూ సోషల్ మీడియాలో విడిపోతున్నట్లు ప్రకటించడం జరిగింది. దీంతో ఈ జంట అభిమానుల సైతం వీరిద్దరూ విడిపోయారు అన్న విషయం ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. సమంత కూడా మయో సైటీస్ అనే వ్యాధి బారిన పడడంతో అటు దగ్గుబాటి ఫ్యామిలీ ,అక్కినేని ఫ్యామిలలో కొంతమంది స్పందించడం జరిగింది. తాజాగా సురేష్ బాబు అన్ స్టాపబుల్ షోలో పాల్గొనడం జరిగింది. […]
సమంతలాగే మరో హీరోయిన్..బిగ్ బాంబ్ పేల్చిన హాట్ బ్యూటీ..!?
ఏంటో ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా అందాల ముద్దుగుమ్మలు అరుదైన వ్యాధులకు గురవుతున్నారు . రీసెంట్గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైనట్లు ఆమె చెప్పుకొచ్చింది. గత కొంతకాలం నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్న సమంత యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని బయటపెట్టింది. అంతే కాదు ప్రస్తుతం సమంత మయో సైటీస్ ధార్డ్ స్టేజ్లో బాధపడుతుంది. కాగా ఇన్నాళ్లు ఇంగ్లీష్ మెడిసిన్ వాడిన సమంత రూట్ […]
ఫైనల్లీ..అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన గుడ్ న్యూస్ వచ్చేసింది..!!
గత కొన్ని నెలలుగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో అందరికీ తెలిసిందే. విడాకులు తీసుకున్న తర్వాత సమంత పేరు మరింత రేంజ్ లో వైరల్ గా మారింది . కొందరు ఆమెను అప్రిషియేట్ చేస్తుంటే ..మరికొందరు ఆమెను తిడుతూ ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే ఇవి ఏమి పట్టించుకోని సమంత తన పనులు తాను చేసుకుంటూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంది . రీసెంట్ గానే యశోద సినిమాతో […]
సౌత్‌కొరియాకు చెక్కేసున్న సమంత.. ఎందుకో తెలుసా?
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సమంత గురించి అందరికీ తెలిసిందే. మొదటి సినిమా ‘ఏ మాయ చేసావే’ సినిమాతో యావత్ తెలుగు కుర్రాళ్ళ గుండెల్లో కొలువైన నటి సమంత అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అయితే సామ్ సినిమా జీవితం పరంగా ఆశాజనకంగా ఉన్నప్పటికీ వ్యక్తి గత జీవితం మాత్రం అంత బాలేదని చెప్పుకోవాలి. విడాకుల సంగతి పక్కన బెడితే, గత కొన్ని రోజులుగా ఆమె మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోన్న సంగతి తెలిసిందే కదా. […]
సామ్, కాజల్, రష్మికల ఇన్‌స్టా ఆదాయం తెలిస్తే కళ్లు తేలేస్తారు!?
సాధారణంగా హీరోయిన్లు ఓవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ను సంపాదించుకుంటారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ లోనే పలువురు హీరోయిన్లకు కొన్ని మిలియన్ల ఫాలోవర్స్ ఉంటారు. ఆ ఫాలోయింగ్ ద్వారానే లక్షలు లక్షలు సంపాదిస్తుంటారు. ఈ లిస్టులో మొదట చెప్పుకోవాల్సిన భామ కాజల్ అగర్వాల్. ఈ అమ్మడికి ఇన్‌స్టాగ్రామ్ లో 21.1 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె ఇన్‌స్టాలో తరచూ ఏదో ఒక […]