సమంతకు ప్రేమంటేనే ఇంత భయంగా ఉందా.. మ్యాటర్ ఏంటంటే..?

సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న స్టార్ బ్యూటీ సమంత అభినయం, అందం, స్టైల్ తో ఎప్పుడు ట్రెండింగ్‌లో నిలుస్తూనే ఉంది. ఇక‌ నటనలోనూ తనదైన మార్క్ చూపించిన ఈ ముద్దుగుమ్మ.. ఫ్యాషన్ ప్రపంచంలోను స్టైలిష్ ఐకాన్‌గా మెరిసింది. ఇక దాదాపు దశాబ్దం పాటు.. టాలీవుడ్‌ను ఏలేసిన ఈ అమ్మడు.. నెంబర్ వన్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయింది. ఇక సామ్ టాలీవుడ్‌కి దూరమై.. రెండేళ్లు అవుతున్న ఇప్పటికీ ఆమెకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ […]

సమంతను బ్లాక్ మెయిల్ చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్.. కారణం ఏంటంటే..?

స్టార్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలో తిరుగులేని స్టార్ హీరోయిన్గా మారిపోయింది. దాదాపు 10 ఏళ్ల పాటు టాలీవుడ్ ను ఏలిన ఈ అమ్మడు.. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించి మెప్పించింది. సినిమాల్లో హీరోయిన్‌గానే కాదు.. పుష్ప లాంటి పాన్‌ ఇండియన్ సినిమాలోని స్పెషల్ సాంగ్స్ లోను మెరిసి విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకుంది. […]

చైతన్యకి నేను ఫస్ట్ వైఫ్ కాదు.. బిగ్ బాంబ్ పేల్చిన సమంత.. కొత్త కాపురంలో చిచ్చు పెట్టేసిందే..!

స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్‌లో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడుకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తన మాజీ భర్త నాగచైతన్యకు, ఆమెకు సంబంధించిన వార్తలు కూడా వినిపిస్తాయి. వీళ్లకు విడాకులు అయ్యి చాలా కాలమైనా.. ఇప్పటికీ వీరికి సంబంధించిన ఏదైనా వార్త బయటకు వచ్చిందంటే అది హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. అలా […]

ప్ర‌స్తుతం నా ప్రతి సినిమా చివరిదిగానే భావిస్తున్నా.. సమంత షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. గత కొద్ది సంవత్సరాలుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో పలు వెబ్ సిరీస్‌ల‌లో నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు.. చివరిగా సెటాడెల్‌ హాని.. బని..లో యాక్షన్స్ సన్నివేశాలతో మెప్పించింది. ప్రస్తుతం సెలెక్టివ్గా సినిమాలలో నటిస్తున్న ఈ అమ్మడు.. తాజాగా ఇంగ్లీష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. సవాలుగా అనిపించే సినిమాలనే ఎంపిక చేసుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది. […]

షాకింగ్: సమంతకు మరో అనారోగ్య సమస్య.. ఎమోషనల్ పోస్ట్ వైరల్.. !

తెలుగు స్టార్ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకుని సమంతకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల సమంత టాలీవుడ్ లో పెద్దగా సినిమాలు చేయకపోయినా.. అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. దానికి కారణం తన వ్యక్తిగత విషయాలను, తన ఇష్టా, అఇష్టాల‌ను అభిమానులతో షేర్ చేసుకోవడమే. సమంత, నాగచైతన్య విడాకుల తర్వాత ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఈ అమ్మడు.. డిప్రెషన్ నుంచి బయటకు […]

ఇంట్రెస్టింగ్ : సమంత బంగారం లెక్క గురించి మీకు తెలుసా..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీగా ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోయిన సమంత.. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని సమంత ఫ్యాన్స్ అంతా మళ్ళి ఈ అమ్మడు బిగ్ స్క్రీన్ పై ఎప్పుడు కనిపిస్తుందా అనే ఆశతో ఎదురుచూస్తున్నారు. కాగా ఇటీవ‌ల‌ బయట బ్యానర్లలో సమంత సినిమాలేవి కమిట్ అవ్వడంలేదు. వచ్చిన వాటిని కూడా రిజెక్ట్ చేస్తూ వస్తుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తానే సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్‌ని […]

సమంత – శోభిత కాంబోలో ఓ మూవీ మిస్ అయిందని తెలుసా.. లాస్ట్ మినిట్ లో బ్రేక్..!

స్టార్ హీరోయిన్లు సమంత, శోభిత దూళిపాళ్ల పేర్లకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక వీరిద్దరి పేర్లు కలిపి చెబితే వీరేదో శత్రువులు అన్నట్టుగా అంతా భావిస్తారు. నాగచైతన్య.. సమంతతో విడాకుల తర్వాత శోభితను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీళ్ళ పెళ్ళై నెల రోజులు అవుతున్నా.. సమంత, చైతు విడాకులై మూడేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఏదో ఒక వార్త ప్రతిరోజు వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ […]

మళ్లీ అదే పని.. మరి సినిమాల పరిస్థితి ఏంటి సమంత..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఏంటి అంటే టక్కున్న సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు వరుసగా సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. శకుంతలం సినిమా తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి ఖుషి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా తర్వాత మైసైటిస్ కారణంగా లాంగ్ బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు.. తర్వాత సినిమాల్లోకి వస్తున్నట్టు ఇప్పటివరకు ప్రకటించలేదు. […]

సమంత ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూత..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్‌ ప్రభు తండ్రి జోసఫ్‌ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని సమంత తాజాగా తన ఇన్స్టా వేదికగా షేర్ చేసుకుంది సమంత. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తన సోషల్ మీడియా వేదికగా నాన్నని ఇక కలవలేను అంటూ హార్డ్ బ్రేకింగ్ ఇమోజీని షేర్ చేసుకుంది. కొద్దిసేపటి క్రింద సమంత చేసిన ఈ పోస్ట్ నెటింట వైరల్ గా మారడంతో.. సిని ప్రముఖులతో పాటు సమంత అభిమానులు కూడా ఆమెకు సానుభూతి తెలియజేస్తున్నారు. […]