టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నేషనల్ రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారంటూ గత కొద్ది రోజుల నుంచి జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయ్, రష్మిక తాము ప్రేమలో లేమని, తమ మధ్య మంచి స్నేహ బంధం మాత్రమే ఉందని పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. అయినా సరే ఈ జోడీ పై లవ్ ఎఫైర్ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. విజయ్ దేవరకొండ రష్మిక కు […]
Tag: Samantha
ఒక్క పోస్టుతో అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చిన సమంత..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా పేరుపొందింది సమంత. ప్రస్తుతం ఎక్కువగా తన దృష్టి అంత సినిమాల పైన పెట్టింది. కొన్ని నెలలుగా ఇంట్లోనే మయోసైటిస్ అనే వ్యాధికి చికిత్స తీసుకుంటున్న ఈమె ఇప్పుడు సీటడెల్ అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఇటీవలే విజయ్ దేవరకొండ తో నటిస్తున్న ఖుషి చిత్రంలో కూడా షూటింగ్ కి జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే సమంత నటించిన శాకుంతలం సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలా వరుస సినిమాలతో […]
`శాకుంతలం` మళ్లీ వాయిదా.. లబోదిబోమంటున్న సమంత ఫ్యాన్స్!?
సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `శాకుంతలం`. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. పౌరాణిక నేపథ్యంలో అద్భుతమైన ప్రేమ కావ్యంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శకుంతలగా సమంత, దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ నటించారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. విజువల్ వండర్‌గా త్రీడీ టెక్నాలజీతో తెలుగు, హిందీ, తమిళ, […]
వామ్మో..ఏంటి సమంత అంత తోపా.. విజయ దేవరకొండని బకరా చేసేసారుగా..!?
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . ఇక తర్వాత హిట్లు ఫ్లాపులు అంటూ తేడా లేకుండా ఏదో తనకు వచ్చిన అవకాశాలలో నచ్చిన సినిమాలను చేసుకుంటూ అలా అలా హీరోయిన్ గా ..స్టార్ హీరోయిన్గా ..ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది . విడాకుల […]
ఆ విషయంలో సమంత కీలక నిర్ణయం..వర్క్ అవుట్ అవుతుందా..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత.. ప్రెసెంట్ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో భాగమైంది . ఈ క్రమంలోనే సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ షేర్ చేసుకుంటుంది. అంతే కాదు త్వరలోనే శివ నిర్వాణ డైరెక్షన్ లో జరగకబోయే ఖుషి సినిమా షూటింగ్ లోను పాల్గొనబోతుంది. ఇదే విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించేసాడు డైరెక్టర్ శివ నిర్వాణ. కాగా బాలీవుడ్ లో […]
ఆ విషయంలో సత్తా చాటిన టాలీవుడ్ హీరోయిన్స్.. ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్న ప్రేక్షకులు..
ఒకప్పుడు సినిమా అంటే హీరో,హీరోయిన్ ఇద్దరికి సమానమైన ప్రాముఖ్యత ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం హీరోయిన్స్ ని కేవలం గ్లామర్ కోసమే సినిమా లో పెడుతున్నారు. ఒక సినిమా లో ఒకడే హీరో ఉంటే హీరోయిన్స్ మాత్రం ఇద్దరు ముగ్గురిని పెడుతుంటారు. సాంగ్స్, ఎక్స్‌పోసింగ్ కోసమే హీరోయిన్స్ అన్నట్లుగా చూపిస్తుంటారు దర్శకులు. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం గ్లామరస్ పాత్రలు చేసిన్నప్పటికి హీరో లేకుండా ఉన్న పవర్‌ఫుల్ లేడీ ఒరియాంటెడ్ సినిమా లో నటించి ప్రేక్షకులను థియేటర్స్ […]
నీపై ఇష్టాన్ని మాటల్లో చెప్పలేను.. హాట్ టాపిక్ గా మారిన సమంత తాజా పోస్ట్!
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత కొద్ది నెలల క్రితం నాగచైతన్య నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 7 ఏళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట పెళ్లి తర్వాత కనీసం నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న సమంత కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతోంది. అయితే విడాకుల తర్వాత సమంత ఏ పోస్ట్ పెట్టిన […]
సమంత ఇంత తింగిరిదా..? ఈ టైంలో అలాంటి పనులు అవసరమా..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటి సంపాదించుకున్న సమంత.. ప్రెసెంట్ తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది . కాగా ఏం మాయ చేసావే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన సమంత.. మొదటి సినిమాతోనే మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . ఇక ఆ తర్వాత తనదైన స్టైల్ లో హిట్లు ఫ్లాపులు అంటూ సంబంధం లేకుండా నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకున్న సమంత .. రీసెంట్ గానే మయోసైటీస్ అనే అరుదైన […]
సమంతకు గాయాలు.. ఆ పిక్ చూసి తెగ హైరానా పడిపోతున్న అభిమానులు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గాయాలపాలైంది. మయోసైటిస్ వంటి అరుదైన వ్యాధి నుంచి కోలుకున్న సమంత.. ఇటీవల `సిటాడెల్` అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ షూటింగ్ లో జాయిన్ అయింది. దర్శక ద్వయం రాజ్, డికే రూపొందిస్తున్న ఈ సిరీస్ లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రలను పోసిస్తున్నారు. ఇందులో స్టైలిష్ పోలీస్ ఆఫీసర్ గా సమంత కనిపించబోతోంది. అయితే ఆమె పలు యాక్షన్ సన్నీవేశాల్లో నటించాల్సి ఉంది. దీని కోసం హాలీవుడ్ […]