తెలుగు నాట సమంత అంటే తెలియని వారుండరు. ఎన్నో గుర్తుండిపోయే సినిమాలను ఆమె చేసింది. దాదాపు ప్రతి అగ్రహీరో సరసన నటించింది. చలాకీగా, పక్కింటి పిల్లగా ఎన్నో సినిమాలు ఆమె తన నటనను ప్రదర్శించింది. ఇక సినిమాలతో పాటు ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారింది. సినీ హీరో నాగచైతన్యతో ప్రేమ, కొన్నాళ్లకు పెద్దల సమక్షంలో వివాహం, కొన్నేళ్లకు పొరపచ్చాల వల్ల విడాకులు ఇలా చకచకా అన్నీ జరిగిపోయాయి. ఆమె ఫ్యామిలీ మ్యాన్-2 […]
Tag: Samantha
`శాకుంతలం` టోటల్ బడ్జెట్ అన్ని కోట్లా.. ఏ ధైర్యంతో పెట్టారు సామీ?
ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ లాంగ్ గ్యాప్ తర్వాత తెరకెక్కించిన చిత్రం `శాకుంతలం`. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో శకుంతలగా సమంత ప్రధాన పాత్రను పోషించింది. ఆమెకు జోడీగా దుష్యంత మహారాజు మలయాళ నటుడు దేవ్ మోహన్ చేశాడు. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ల, మధుబాల, గౌతమి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ ఎపిక్ […]
వామ్మో.. శాకుంతలం చిత్రం కోసం అన్ని కేజీలు బంగారు ఉపయోగించారట..?
సమంత హీరోయిన్గా డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం శాకుంతలం. ఈ చిత్రం ఏప్రిల్ 14వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ గుణశేఖర్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని సమంత ధరించిన బంగారు ఆభరణాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. శాకుంతలం సినిమా కోసం […]
విజయ్-సమంత ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్.. `ఖుషి` రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా `ఖుషి` అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సచిన్ ఖడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కన్నడ […]
కొత్త ఇంట్లో చైతు ఉగాది పండుగ.. ఫస్ట్ గెస్ట్ గా ఎవరూ ఊహించని వ్యక్తి!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఇటీవల తాను ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. తన అభిరుచికి తగ్గట్లు అన్ని సౌకర్యాలతో అత్యంత విలాసంగా మరియు సుందరంగా కొత్త ఇంటిని కట్టించుకున్నారట. నాగచైతన్య తన భార్య సమంతకు విడాకులు ఇవ్వక ముందు జూబ్లీహిల్స్‌లో నివసించేవాడు. వారు విడిపోయాక కొన్ని నెలలపాటు తన తండ్రి నాగార్జున ఇంట్లో ఉన్నాడు. తర్వాత హోటల్‌కు మారాడు. గత వారం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా కొత్త ఇంట్లోకి […]
శాకుంతలం సినిమాని వదులుకున్న స్టార్ హీరో..?
హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం. ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటించారు. ఈ సినిమాని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ముఖ్యంగా సమంత కెరియర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అభిజ్ఞాన శాకుంతలాన్ని ఈ సినిమా కథ రూపంలో తెరకెక్కించారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ,టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను […]
సమంత జీవితంలో చేసిన పెద్ద తప్పు అదేనా.. సమంత ఫీలింగ్..?
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ సమంత, ఇక నాగ చైతన్య తో వివాహం తర్వాత మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే వీరిద్దరూ విడిపోయినప్పటి నుంచి వీరికి సంబంధించిన ఎలాంటి విషయమైనా సరే తెగ వైరల్ గా మారుతూనే ఉంటుంది. ఈమధ్య సినీ క్రిటిక్ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధు టాలీవుడ్ నటీనటుల పైన ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. గడిచిన కొద్ది రోజుల క్రితం ఎంతోమంది నటీనటుల పైన పలు […]
నాగచైతన్య కొన్న కొత్త ఇంటితో సమంతకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా..? నిజమైన ప్రేమ అంటే ఇదేగా..!!
అక్కినేని నాగార్జున కొడుకుగా అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అక్కినేని నాగచైతన్య ఎలాంటి సినిమాలను చేస్తున్నాడో మనందరికీ బాగా తెలిసిందే. ఆయన చేసే సినిమాలు అన్ని బాక్స్ ఆఫిస్ వద్ద డిజాస్టర్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే నాగచైతన్య ఆలోచించి ఆచి తూచి నిర్ణయించుకుని డెసీషన్స్ తీసుకుంటున్నారట. ఈ మధ్యకాలంలో పర్సనల్ లైఫ్ విషయంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతున్నారు చైతన్య. మనకు తెలిసిందే […]
తెల్ల బట్టల్లో సమంత.. మరో డేరింగ్ స్టెప్.. షాక్ అవుతున్న అభిమానులు..!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత పేరు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటినుంచి సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారుతూ.. తనకి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమె పెట్టిన ప్రతి పోస్ట్ అక్కినేని కుటుంబానికి నెగిటివ్గా ఉంది అంటూ కొందరు ఆకతాయిలు కావాలని ఆమెను ట్రోల్ చేస్తున్నారు. కాగా రీసెంట్ గానే మయోసైటిస్ […]