కోలీవుడ్లో స్టార్ హీరోలు పేరు సంపాదించుకున్న ధనుష్ ప్రస్తుతం తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించి వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. దీంతో తెలుగు తమిళ్ భాషలలో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సార్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత అద్భుతమైన చిత్రాన్ని అందించారు ధనుష్. ప్రస్తుతం ధనుష్ తన తదుపరి చిత్రాన్ని కెప్టెన్ మిల్లర్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ధనుష్ రీసెంట్గా బ్రేక్ స్టేషన్లో అభిమానులతో ముచ్చటించడం జరిగింది. ఇందులో అభిమానులు […]
Tag: Samantha
“నాగచైతన్య అలా..సమంత ఇలా”.. ప్రేమ కి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా..?
సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా అక్కినేని హీరో నాగచైతన్య – హీరోయిన్ సమంత పెళ్లి మ్యాటర్ అనే చెప్పాలి . వీళ్లిద్దరూ ఏ ముహూర్తాన ప్రేమలో పడ్డారో తెలియదు కానీ అప్పటినుంచి వీళ్ళకి సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది . అయితే వీళ్ళు సినిమాలు చేస్తున్నప్పుడు …ప్రేమించుకున్నప్పుడు.. పెళ్లి చేసుకున్నప్పుడు ఎన్ని న్యూస్లు వైరల్ అయ్యాయో తెలియదు కానీ …వీళ్ళు విడాకులు […]
సమంత నుంచి పూజా హెగ్డే వరకు చైతు పరిచయం చేసిన ముద్దుగుమ్మలు ఎవరో తెలుసా..!
అక్కినేని ఫ్యామిలీ వంటి అగ్ర సినీ కుటుంబం నుంచి వచ్చిన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకున్నాడు.. కానీ స్టార్ హీరోల లిస్ట్‌లో చేరలేకపోతున్నాడు. చిత్ర పరిశ్రమ లోకి వచ్చి ఇంతకాలం అవుతున్నా ఇంకా టైర్-2 హీరోల లిస్ట్ లోనే నాగచైతన్య ఉండిపోయాడు. ఇకపోతే నాగచైతన్య తన సినీ కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్లను టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. ఆ లిస్ట్ లో సమంత నుంచి పూజా హెగ్డే వరకు ఎంతోమంది ముద్దుగుమ్మలు […]
ఇదంతా టార్చర్ అంటూ వైరల్ అవుతున్న సమంత పోస్ట్..!!
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా సమంత ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రస్తుతం సమంత చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయి.ఇటీవలే ఈమె నటించిన శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో తన రాబోయే సినిమాల పైన ఎక్కువగా ఫోకస్ పెట్టింది సమంత. ఒకవైపు మయోసైటీ సమస్యతో బాధపడుతుంటే.. మరొకవైపు సిటా డెల్ వెబ్ సిరీస్ లో పాల్గొంటూ ఈ సిరీస్ కోసం కఠినమైన స్టంటులు చేస్తోంది. ఈ వెబ్ సిరీస్ ని ది […]
విడాకుల తర్వాత ఆ విషయంలో చాలా బాధపడ్డా.. హాట్ టాపిక్ గా చైతు కామెంట్స్!
అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య కొద్ది నెలల క్రితం సమంతతో విడిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట.. నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. అటు సమంత, ఇటు నాగచైతన్య.. ఇద్దరూ కెరీర్ పరంగా బిజీ అయ్యారు. త్వరలోనే నాగచైతన్య `కస్టడీ` అనే మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. […]
యాడ్స్ లో నటించడానికి సమంత పుచ్చుకునే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
సుదీర్ఘకాలం నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతున్న సమంత.. ఇటీవల కెరీర్ పరంగా మరింత దూకుడు చూపిస్తుంది. ఓవైపు వరుస పాన్ ఇండియా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూనే.. మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది. రీసెంట్ కూడా పెప్సీ యాడ్ లో దుమ్ము దులిపేసింది. అయితే ఒక్కో సినిమాకు ఆరు కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే సమంత.. కమర్షియల్ యాడ్స్‌కు ఏ స్థాయిలో ఛార్జ్ చేస్తుందో తెలిస్తే […]
సమంత లైఫ్ లో మళ్ళీ గోల్డెన్ డేస్ రాబోతున్నాయా..? అభిమానులకు కొత్త ఊపునిస్తున్న లెటేస్ట్ న్యూస్..!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత .. ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో కొట్టుమిట్టాడుతుందో మనందరికీ తెలిసిందే . ఆరోగ్యం బాగోలేక కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ వేసిన సమంత ఇప్పుడిప్పుడే మళ్ళీ కమిట్ అయిన సినిమాలను రీ షెడ్యూల్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది . అయితే సమంత ఎంతో ఆశగా భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన శాకుంతలం సినిమా డిజాస్టర్ అవ్వడంతో సమంత లైఫ్ టోటల్ టర్న్ అయిపోయింది . మల్టీ టాలెంటెడ్ […]
సమంత గుడి కోసం అభిమాని ఎంత ఖర్చు పెట్టాడో తెలిస్తే షాకైపోతారు!
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా తక్కువ సమయంలోనే తన టాలెంట్ తో స్టార్ హోదాను అందుకున్న అందాల భామ సమంత.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తోంది. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. వాటి ప్రభావం వృత్తిపై పడకుండా ముందుకు సాగుతోంది. తనదైన అందం, అభినయం, నటనా ప్రతిభతో హీరోల రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్న సమంతకు తాజాగా ఓ విరాభిమాని ఏకంగా గుడి కట్టేశాడు. ఏప్రిల్ 28 […]
అఖిల్ పై అలా అభిమానాన్ని చాటుకున్న సమంత.. నిజంగా గ్రేట్!
స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమంత.. 2017లో నాగచైతన్యను వివాహం చేసుకుని అక్కినేని వారి ఇంటికి కోడలు అయ్యింది. అయితే ఆ ట్యాగ్ ను ఎక్కువ కాలం ఉంచుకోలేకపోయింది. పెళ్లై నాలుగేళ్లు గడవకముందే నాగచైతన్యతో విడిపోయి అక్కినేని కుటుంబంతో తెగదెంపులు చేసుకుంది. అయితే చైతుతో విడిపోయిన సరే అక్కినేని అఖిల్ తో మాత్రం ఆమె మొదటి నుండి స్నేహపూర్వకంగా ఉంటూ వస్తుంది. సమంతకు ఆరోగ్యం బాగోలేనప్పుడు అక్కినేని కుటుంబం నుండి తొందరగా కోలుకోవాలని విష్ […]