టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన నటించిన ఖుషి సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నది. ఇందులో హీరోగా విజయ్ దేవరకొండ నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ ఒకటవ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తర్వాత సమంత ఒక ఏడాది గ్యాప్ సినిమాలకు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఒక పక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సమంత అటు అభిమానులతో అప్పుడప్పుడు పలు విషయాలను పంచుకుంటూ ఉంటుంది. […]
Tag: Samantha
సమంత కంటే విజయ్ దేవరకొండే చిన్నోడా.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
మహానటి మూవీలో తెరపై కాసేపు జంటగా కనిపించిన టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేరకొండ, సౌత్ స్టార్ బ్యూటీ సమంత.. ఇప్పుడు `ఖుషి` మూవీలో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఇందులో మురళీ శర్మ, వెన్నెల కిషోర్, జయరామ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. సెప్టెంబర్ 1న ఈ సినిమా తెలుగుతో […]
ఖుషి డైరెక్టర్ డిమాండ్ మామూలుగా లేదుగా.. అయినా ఆగని ట్రోల్స్..!
ప్రముఖ డైరెక్టర్ శివా నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్ గా కలిసి నటించిన తాజా చిత్రం ఖుషి. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా డైరెక్టర్ నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ను చేపడుతున్నారు చిత్ర బృందం. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా సక్సెస్ అవ్వడం అటు సమంతా ఇటు విజయ్ దేవరకొండ అలాగే డైరెక్టర్ […]
ఎట్టకేలకు సమంత- నాగచైతన్య విడిపోవడం వెనుక బయటపడ్డ షాకింగ్ నిజం..!!
టాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్ గా పేరు పొందిన సమంత ,నాగచైతన్య దాదాపుగా ఐదేళ్లు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ జంట విడిపోవడం జరిగింది. అయితే వీరు విడాకులు తీసుకోవడానికి అసలు కారణం ఏంటనే విషయం మాత్రం తెలియడం లేదు.. అంతేకాకుండా చాలామంది మొదట విడాకులు కావాలనుకున్నది చైతూనే అంటూ కామెంట్లు చేశారు. మరి కొంతమంది సమంత అంటూ కూడా ఇలా ఎన్నో రూమర్స్ సైతం […]
చికిత్స కోసం అమెరికా వెళ్లిన సమంత.. ఖుషి కి దూరం.. మేకర్స్ షాకింగ్ నిర్ణయం…
ప్రముఖ నటి సమంత అమెరికాకు బయలుదేరింది. మయోసైటిస్ వ్యాధి నుండి పూర్తిగా కోలుకోవడం కోసం కొన్ని వారలు అక్కడే ఉండి చికిత్స తీసుకోబోతుందని సమాచారం. గత రెండేళ్లుగా సమంతా కు సంబంధించిన ఎలాంటి చిన్న విషయమైనా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో నాలుగేళ్లు బాగానే కాపురం చేసింది. ఏమైందో ఏమో తెలీదు కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోవాలని నిర్ణయం తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత […]
సినిమా హిట్ అవ్వాలంటే .. బట్టలు విప్పి తిరగాలా..? ఎన్టీఆర్ ఏం విప్పితే హిట్ కొట్టాడు..?
ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ బూతు సినిమా అయిపోతుంది. మరి ముఖ్యంగా ఓ సినిమాని డైరెక్ట్ చేయడం పెద్ద విషయం కాదు.. ఆ సినిమాను డైరెక్టర్ చేసిన తర్వాత జనాల్లోకి తీసుకెళ్లడం మరింత తలనొప్పులుగా మారింది. ఈ క్రమంలోనే పెరిగిపోతున్న టెక్నాలజీకి మారిపోతున్న కాలానికి రకరకాల స్ట్రాటజీలను ఫాలో అవుతున్నారు డైరెక్టర్స్ . కాగా రీసెంట్గా హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ సమంత తమ సినిమా ప్రమోషన్స్ కోసం ఏకంగా స్టేజ్ పై ఎంత […]
ఆ స్టార్ డైరెక్టర్ తో సమంత ఎఫైర్.. చివరకు అతని భార్య చేతుల్లో తన్నులు కూడా తిందా?
సౌత్ స్టార్ బ్యూటీ సమంత గురించి కొత్త పరిచయాలు అవసరం లేదు. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత హీరోయిన్ గా మారి స్టార్ గా ఎదిగింది. ప్రస్తుతం నేషనల్ వైడ్ గా మంచి క్రేజ్ సంపాదించుకుని సత్తా చాటుతోంది. సమంత వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్యతో లవ్ లో పడి, అతనితో ఏడడుగులు వేసింది. 2017లో వీరి వివాహం జరగగా.. నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. […]
స్టేజి పై విజయ్ తో రెచ్చిపోయిన సమంత.. రివేంజ్ స్టార్ట్ చేసిన నాగచైతన్య..అక్కినేని దెబ్బ మాములుగాలేదుగా..!!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . గత 48 గంటల నుంచి సోషల్ మీడియాలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ సమంత ..ఖుషి ఈవెంట్లో వేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనకు బాగా తెలిసిందే. మరీ ముఖ్యంగా కొందరు ఇది డాన్స్ పెర్ఫార్మెన్స్ అంటూ ఉంటే మరి కొందరు కాదు కాదు కాదు ఇది బోల్డ్ షో అంటూ సెన్సార్ లేని […]
`ఖుషి` మూవీకి విజయ్-సమంత రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా.. గట్టిగానే లాగేశారు!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సౌత్ స్టార్ బ్యూటీ సమంత జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ `ఖుషి`. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. హేషామ్ అబ్దుల్ వహాబ్ స్వరాలు అందించాడు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఓవైపు మేకర్స్ […]