సమంత .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . రీసెంట్గా సమంత గుర్రపు స్వారీ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . దీంతో సమంత తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీ అయిపోయింది అంటున్నారు అభిమానులు . సమంత మయోసైటిస్ వ్యాధి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది . ఆమె ఇప్పటివరకు తెలుగులో ఒక సినిమాకు […]
Tag: Samantha
జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన సమంత.. మరో “ఏం మాయ చేశావే”లాంటి హిట్ పక్కా..రాసిపెట్టుకోండి..!
సమంత .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఆమె కంటూ ఒక స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఎప్పుడైతే మయోసైటిస్ వ్యాధికి గురైందో అప్పటినుంచి ఆమె సినిమాలలో నటించడం మానేసింది . రీసెంట్గా ఆమెకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . తెలుగులో సమంత సినిమాలకు కమిట్ అవ్వడం లేదు అంటూ తెగ ప్రచారం జరిగింది . […]
ఆ భారీ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న సమంత.. ఆమె ప్లేస్ లో ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్..
ఇండస్ట్రీలో ఒక స్టార్ ఒప్పుకున్న సినిమాను ఎవో కారణాలతో తప్పుకోవడం.. మరో స్టార్ సెలబ్రిటీ ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే అలా జరిగిన ప్రతిసారి ఆ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం అలాంటిదే ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత ఓకే చేసి సెట్స్ పైకి వచ్చిన ప్రాజెక్టులోకి శృతిహాసన్ ఎంట్రీ ఇచ్చినట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు మేకర్స్. అయితే సమంత గత కొంతకాలంగా మయోసైటీస్ సమస్యతో […]
“విడిపోయిన ఆవిషయంలో మేము ఒక్కటే”.. ప్రేమకు సరికొత్త అర్ధం చెప్పిన సమంత-నాగ చైతన్య..!
సమంత – నాగచైతన్య.. వీళ్లు విడిపోయి రెండేళ్లు పూర్తవుతుంది .అయినా సరే వీళ్లకు సంబంధించిన వార్తలు ఏదో ఒకటి సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి . ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట వాళ్ళ మధ్య వచ్చిన కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . అయితే వీళ్ళు విడాకులు తీసుకున్న సరే వీళ్ళ మధ్య ఉన్న ప్రేమ మాత్రం ఇంకా అలానే ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు . ఇప్పటికే పలు […]
‘ హనుమాన్ ‘ మూవీ సమంత రివ్యూ.. సినిమాకు అది చాలా ముఖ్యం అంటూ..
తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ మూవీ టాలీవుడ్ వద్ద ఎలాంటి సక్సెస్ తో దూసుకుపోతుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కూడా కొల్లగొట్టిన హనుమాన్ ఇప్పటికే ఎన్నో రేర్ రికార్డులను క్రియేట్ చేసింది. అతి తక్కువ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా విజువల్స్, కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులు ప్రశంసల […]
సమంత – బాలయ్య కాంబినేషన్లో మిస్ అయిన సినిమా ఇదే.. సెట్ అయ్యుంటే చరిత్ర తిరగరాసుండేది..!!
సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో మిస్ అవుతూ ఉంటాయి. అది హీరో హీరోయిన్ పాత్ర కావచ్చు .. హీరో విలన్ పాత్ర కావచ్చు .. హీరో సిస్టర్ పాత్ర కావచ్చు.. కొన్నిసార్లు అలాంటి పాత్రలు మిస్ చేసుకుని చాలా చాలా బాధపడుతూ ఉంటారు నటీనటులు. అయితే సినిమా ఇండస్ట్రీలో అలాంటి క్రేజీ కాంబోలో ఎన్నో మిస్సయ్యాయి . కాగా రీసెంట్ గా దానికి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. […]
నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే.. సమంత ఎమోషనల్ కామెంట్స్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలోను నెట్టింట ఎప్పుడు ట్రెండింగ్ అవుతూనే ఉండే ఈ ముద్దుగుమ్మ.. క్రేజీ సినిమాల్లో నటిస్తూనే అంతకంటే హాట్ కామెంట్స్ చేస్తూ నెట్టింట వినిపిస్తూనే ఉంటుంది. డివోర్స్ అయిపోయిన తర్వాత కూడా వైవాహిక జీవితం.. నాగచైతన్యను ఉద్దేశిస్తూ ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్లు వేసే ఈ అమ్మడు.. తాజాగా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నేను జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు […]
నాకు అవంటే చాలా భయం.. సమంత కామెంట్స్ వైరల్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోయిన్గా దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన సమంత.. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. మయోసైటిస్‌తో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈమె.. తాజాగా ఓ పోస్ట్ ని షేర్ చేసుకుంది. నాకు ఇవంటే చాలా భయం అంటూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. […]
మాజీ మామకు గూబ గుయ్యమనే షాక్ ఇచ్చిన సమంత..”నా సామీ రంగా” అనాల్సిందే..!
కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా సరే మన పేరు నెగటివ్గా ట్రోల్ అవుతూ ఉంటుంది . మనం మంచి చేయాలని చూసినా సరే అది ఆటోమెటిగ్గా నెగటివ్గా వెళ్ళిపోతూ ఉంటుంది . రీజన్ ఏంటో తెలియదు కానీ మరీ ముఖ్యంగా సమంత అలాంటి చిక్కుల్లో బాగా ఇరుక్కుంటుంది . హీరోయిన్ సమంత నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేసిన విషయం తెలిసిందే . వీళ్లు విడాకులు తీసుకొని రెండేళ్లు దాటిపోతుంది. అయినా వీళ్ళకి సంబంధించిన ఏదో […]