అన్ని నీతులు చెప్పే సమంత ..ఆ విషయంలో ఆ నీతి ఎలా మరిచింది …? భలే పాయింట్ పట్టారుగా..!

సమంత.. ఇండస్ట్రీలో ఈ పేరుకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ స్టార్ హీరోయిన్ . అంతేకాదు కష్టపడి పైకి ఎదిగింది . ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తన సొంత కష్టంతో టాలెంట్ తో మంచి మంచి రోల్స్ అందుకొని .. ఈ స్థాయికి వచ్చింది. అయితే కెరియర్ పిక్స్ లో ఉండగానే నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత .. ఆ తర్వాత వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుంది .

వీళ్ళ విడాకుల టైంలో ఎంత రాద్ధాంతం జరిగిందో.. ఎంత రచ్చ జరిగిందో మనం చూసాం. విడాకులు తీసుకున్న నాగచైతన్య – సమంత చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ వీళ్ళని నమ్ముకున్న అభిమానులు మాత్రం మండిపడుతున్నారు . నాగచైతన్య పై సమంత ఫ్యాన్స్.. సమంత పై అక్కినేని ఫ్యాన్స్ దారుణాతి దారుణంగా ట్రోల్స్ చేసుకున్నారు. అయితే ఒకానొక సమయంలో సమంతకు తన స్టైలిస్ట్ ప్రీతంతో ఎఫైర్ ఉంది అనే విధంగా కామెంట్స్ చేశారు .

దానికి తగ్గట్టే వాళ్లు చనువుగా ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి . అదే క్రమంలో సమంతను ఏకీపారేసారు అక్కినేని ఫ్యాన్స్ . నీతులు అన్ని బాగా చెప్పే సమంత పెళ్లయిన అమ్మాయి పరాయి అబ్బాయితో చనువుగా ఉండకూడదు అన్న సెన్స్ లేదా ..? అంటూ ట్రోల్ చేశారు . అప్పట్లో సమంత ప్రీతం జవాల్కర్ ..ఒడిలో కాళ్లు పెట్టుకున్న ఫొటోస్ వాళ్ళిద్దరూ చనువుగా ఉన్న ఫొటోస్ వైరల్ అయ్యాయి . దీంతో భలే పాయింట్ పట్టారు అక్కినేని ఫ్యాన్స్ ..మరి సమంత ఏం అన్సర్ ఇస్తుంది..? అంటూ జనాలు వ్యంగంగా ట్రోల్స్ చేశారు. అయితే ఆ తర్వాత ప్రీతం సమంత నా అక్క అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు . దానితో ఈ విషయం సర్దుమనిగింది..!!