సమంత – అక్కినేని నాగ చైతన్య ఈ రోజు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.. కానీ వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయం మాత్రం ఎవరికీ తెలియలేదు.. ఇకపోతే ఎందుకు వీరిద్దరు విడిపోయారు ..? అనే దానికి సరైన సమాధానం కూడా లేదు.. అయితే అసలు వీరిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది..? అక్కినేని కుటుంబానికి ..సమంత దూరంగా ఉంటుందా..? ఇటువంటి ఎన్నో ప్రశ్నలు ప్రస్తుతం ప్రశ్నలుగానే ఉన్నాయి.. ఎట్టకేలకు విడిపోయారు కాబట్టి […]
Tag: Samantha
అఖిల్ పెళ్లి అలా ఆగిపోయింది.. చైతన్య జీవితం ఇలా మారిపోయింది.. అక్కినేని భవిష్యత్తు ఏంటో?
ప్రస్తుతం టాలీవుడ్ లో మన్మధుడు నాగార్జున కుమారుల వివాహ జీవిత విషయం చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజులుగా సమంత నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారాలు జరిగాయి. అయితే తాజాగా ఆ వార్తలు నిజం చేశారు సమంత,నాగ చైతన్య. అవును మేము ఇద్దరం విడిపోతున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా అక్కినేని అఖిల్ వివాహ విషయం కూడా తెరపైకి వచ్చింది. అక్కినేని అఖిల్ పెళ్లి పెటాకులు […]
అమల అంత రాక్షసత్వంగా ప్రవర్తించిందా.. పాపం సమంత ఎన్ని కష్టాలు పడిందో?
టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసులుగా వచ్చిన, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ ఇలా ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో తమ కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నారు. అక్కినేని నాగార్జున,వెంకటేష్ సోదరిని వివాహం చేసుకుని అనంతరం ఆమెకు విడాకులు ఇచ్చి ఆ తరువాత అమల ను వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అమలా పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ తన పద్ధతిని పూర్తిగా […]
చైతన్య కు పట్టిన దరిద్రం.. వదిలిపోయిందంటూ ఫ్యాన్స్ షాకింగ్ కామెంట్స్..!
అభిమానులు ఎప్పుడు ఏది నిజం అవ్వకూడదు అనుకున్నారో అదే జరిగింది. నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకొని ఒక్కటైనా ప్రేమ జంట నాగచైతన్య సమంత కొద్ది నిమిషాల ముందే విడిపోయారు. ఈ నేపథ్యంలో వారి నుంచి ఒక గుడ్ న్యూస్ ఆశించిన అభిమానులకు ఆ జంట బ్యాడ్ న్యూస్ ను అందించింది. కొన్ని నెలలుగా అభిమానుల మనసుల్లో ఉన్న అనుమానం ఇప్పుడు అది కాస్త నిజం అయింది. వీరిద్దరు వివాహబంధాన్ని ముగించినట్లు సోషల్ మీడియా వేదికగా రా చైతన్య […]
సమంత-చైతు విడాకులు..ట్రెండ్ అవుతున్న పెళ్లి ఫొటోలు!
టాలీవుడ్ క్యూట్ అండ్ స్వీట్ కపుల్ నాగచైతన్య, సమంతలు విడాకులు తీసుకోబోతున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తుండగా.. తాజాగా ఈ జంట వాటిని నిజం చేసేసింది. `అవును… మేం విడిపోతున్నాం..ఇకపై ఎవరి దారిన వాళ్లు పయనించాలని నిర్ణయించుకున్నాం` అంటూ చైతు, సామ్‌లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దాంతో అక్కినేని అభిమానులే కాకుండా సామాన్య ప్రేక్షకులు సైతం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఎందుకు విడాకులు తీసుకుంటారు ? ఏం జరిగిందంటూ? ప్రశ్నల వర్షం […]
చైతు-సామ్ విడిపోవడానికి అసలైన కారణం అదేనా..?
అందరూ అనుకున్నదే జరిగింది. టాలీవుడ్ క్యూడ్ కపులు నాగచైతన్య, సమంతలు తమ వైవాహిక జీవితానికి స్వస్థి పలికేశారు. గత నెల రోజులుగా వస్తున్న విడాకుల వార్తలను నిజం చేస్తూ విడిపోబోతున్నామని తెలియజేశారు ఈ జంట. `ఇక నుంచి మేం భార్య-భర్తలుగా దూరంగా ఉండాలనుకుంటున్నాం. చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. మేము విడిపోయినా మా పదేళ్ల స్నేహ బంధం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది` అంటూ చై-సామ్‌లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దాంతో […]
అరరే సమంత ఇలా చేసిందేంటి..ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం..?!
సమంత.. ఈ పేరు గత కొద్ది రోజులుగా వార్తల్లో నానుతూనే ఉంది. ఇందుకు కారణం ఆమె విడాకులే. నాగ చైతన్యతో సమంత విడాకులు తీసుకోబోతోందంటూ ఎప్పటి నుంచో వార్తలు వెలువడుతున్నాయి. కానీ, ఇప్పటి వరకు ఆ వార్తలను సమంతగానీ, చైతుగానీ ఖండించలేదు. దాంతో మరింత జోరుగా ఈ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే నిన్న ఈ విషయంలో స్పష్టత వస్తుందని అందరూ భావించారు. కానీ, అది జరగలేదు. సమంతా కొంతకాలం కిందట సాకీ పేరుతో ఆన్ లైన్ […]
అరుదైన గౌరవం సాధించిన సమంత..!
సమంత పెళ్లి అయిన తర్వాత వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతోంది.. ఇక ఈమె సినిమాలలోనే కాదు వెబ్ సిరీస్ ల ద్వారా కూడా బాగానే సంపాదిస్తోంది అని చెప్పవచ్చు. అయితే ఇటీవల సమంత ఒక అరుదైన గౌరవాన్ని సాధించి రికార్డు సృష్టించింది.. అదేంటో ఒకసారి చదివి తెలుసుకుందాం.. ఫెమీనా షాబ్ 40 లో సమంత చోటు దక్కించుకుంది. సమంతాకు రెండు నంది అవార్డులు, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 4, 3 […]
గెట్ రెడీ..సమంత-చైతు విడాకులపై స్పష్టత నేడే..?!
టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను సమంత గానీ, నాగ చైతన్య గానీ, అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఖండించలేదు. పైగా సమంత ఇన్స్టాలో షేర్ చేస్తున్న కొటేషన్స్, ఒంటరిగా గోవాకు వెళ్లడం, తిరుమలలో మీడియా మీద ఆమె చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ విడాకుల వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అంతేకాదు, సమంతకు 300 కోట్లకు పైగా చైతు […]