ఈ ట్వీట్టే సమంత కొంప ముంచేసింది !

టాలీవుడ్ లోనే హిట్ పెయిర్ గా సమంత అండ్ నాగ చైతన్య పేరు గాంచిన విషయం మనకు తెలిసిందే. ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు ఈ జంట. కానీ కొన్ని అనుకోని కారణాల వలన ఇద్దరు కూడా విడాకులు తీసుకుని స్నేహితులుగా ఉంటామని విడిపోయారు. అసలు వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయంపై అందరిలోనూ చర్చ మొదలయింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి బ్రేకప్ కు కారణం ఒక వ్యక్తి అని సోషల్ […]

సమంత అద్భుత నటనా ప్రదర్శనకు దక్కిన మరో అవార్డు..!

నవరస నటనాభినయంతో, చక్కని రూపంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన సమంత అక్కినేని తన క్రేజ్ పెంచుకుంటూ పోతున్నారు. ప్రముఖ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2లో శ్రీలంక రెబల్ గా ఆమె కనబర్చిన నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. ఆమె ఈ సిరీస్ లోని రాజీ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను మెప్పించేందుకు ఆమె చాలా కష్టపడ్డారు. అయితే ఆమె కష్టానికి ప్రతిఫలంగా ప్రేక్షకుల మెప్పుతో పాటు ఒక అవార్డు కూడా […]