ఎస్ ఇప్పుడు ఇదే విషయం టాలీవుడ్‌లో బాగా చర్చకు వస్తోంది. సమంత టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది. చైతుకు విడాకులు ఇచ్చేశాక సినిమాలు చేస్తోంది. ఆమెకు ఎలాంటి పరిమితులు, కండీషన్లు కూడా లేవు. ఆమె కాల్షీట్లు ఇస్తానంటే పండగ చేస్కొనే వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆమె ఆలోచనలు, అడుగులు మాత్రం కరెక్టుగా లేవనే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సమంత క్రేజ్ ఇంకా ఇంకా పెరగాల్సింది పోయి తగ్గుతోంది. ఇందుకు ఆమె స్వయంకృతాపరాథమే. ఆమె స్టార్ […]