తల్లి కావాలని సమంత ఆశ.. అక్కినేని ఫ్యామిలే అడ్డుకుంది.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత విడిపోవడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ విడిపోవడానికి గల అసలు కారణాలేంటీ .. అనే విషయమై రకరకాల వార్తలు వస్తున్నాయి. నాగచైతన్య సమంత పట్ల అలా ప్రవర్తించే వాడని.. అక్కినేని ఫ్యామిలీ సమంతకు కండిషన్స్ పెట్టిందని.. సమంత శృతి మించి సినిమాల్లో గ్లామర్ ప్రదర్శించిందని..ఇలా రకరకాలుగా రూమర్స్ వస్తున్నాయి. అయితే సమంత, నాగచైతన్య విడిపోవడానికి గల కారణాలపై అటు అక్కినేని ఫ్యామిలీ […]