సెలూన్ బిజినెస్ ని స్టార్ట్ చేయనున్న సందీప్..?

టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ నూతనంగా స్టైలిష్ వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు. నిర్మాతగా మూవీలు చేస్తూనే… బిజినెస్ బాట పట్టాడు. ఇప్పటికే హోటల్ బిజినెస్ లో లాభాలు ఆర్జిస్తున్న ఈ యువ హీరో తాజాగా హెయిర్ సెలూన్ బిజినెస్ లో కూడా రాణించాలని చూస్తున్నాడు. ఇప్పటకే క్యూబీఎస్ సెలూన్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నే సందీప్ కిషన్ అమరావతిలో సెలూన్ నడుపుతున్నాడు. అంతే కాకుండా విజయవాడలో ఈ నెల 5న మరో సెలూన్ ని ఓపెన్ చేస్తున్నాడు. […]