సలార్ సినిమా నుంచి కొత్త ఏడాది అప్డేట్..!!

కే జి ఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు సంపాదించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. దీంతో తన తదుపరి చిత్రం ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాని ప్రకటించారు. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉన్నది. హీరోయిన్ గా ఇందులో శృతిహాసన్ నటిస్తూ ఉన్నది. అయితే షూటింగ్ మొదలుపెట్టిన సమయం నుంచి ఇప్పటివరకు అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల కావాల్సి ఉండేది కానీ సినిమా షూటింగ్ ఇప్పటికి చివరి దశలో ఉన్నందువలన ఆలస్యం […]

సలార్ చిత్రంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన పృథ్వీరాజ్..!!

టాలీవుడ్ లో పాన్ ఇండియా స్థాయిలో పేరు పొందిన ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రభాస్ అభిమానులను చాలా విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది.విలక్షణమైన నటుడు జగపతిబాబు కూడా ఇందులో నటిస్తూ ఉండగా.. మలయాళ స్టార్ గా పేరుపొందిన పృధ్విరాజ్ సుకుమారాన్ కీలకమైన పాత్రలో […]

సినిమా సినిమాకు రెబల్ స్టార్ ప్రభాస్ వేరియేషన్స్.. నా రూటే సెపరేట్!

రెబల్ స్టార్, గ్లోబల్ స్టార్ పాన్ ఇండియా స్టార్ ఇలా చెప్పుకుంటూ పోతే టాలీవుడ్ హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పిన తక్కువే. అప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ గా కొనసాగిన ప్రభాస్ బాహుబలి సినిమా తో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా అవతారమెత్తాడు. ఇక సాహో సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమా కూడా వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోన్నదే ఉండటం గమనార్హం. అంతేకాదు […]

రాధే శ్యామ్ సెకండ్ సాంగ్ : సిద్ శ్రీరామ్ మ్యాజిక్ మొదలైంది..!

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధే శ్యామ్ సినిమా నుంచి ఎట్టకేలకు సెకండ్ సింగిల్ సాంగ్ ఇవాళ విడుదలైంది. ఈ పాట విడుదల పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. నిన్న ఈ పాట హిందీ వెర్షన్ విడుదల కాగా.. రాత్రి తెలుగు వెర్షన్ విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ మూవీ మేకర్స్ పాటను విడుదల చేయలేదు. ఎట్టకేలకు కొద్దిసేపటి కిందట ఈ పాట తెలుగు వెర్షన్ విడుదల చేశారు. నగుమోము తారలే.. […]

ప్రభాస్ లేటెస్ట్ మూవీ సెట్స్ పైకి.. ఎప్పటి నుంచంటే..!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ముగించుకొని సంక్రాంతికి విడుదలవుతోంది. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు ఆల్మోస్ట్ పూర్తయ్యాయి. దీంతో నాగ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాగా […]

సలార్ టీమ్ తప్పని తిప్పలు..?

ఈ రోజుల్లో ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ మన స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి అనేక రకాలైన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవుతూనే ఉన్నాయి. ఇక ఇలాంటివన్నీ అరికట్టేందుకు ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేసినా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు మరొకసారి సలార్ సినిమాకు సంబంధించి ఒక సీన్ విడుదల కావడం వల్ల.. ఆ సీన్ కాస్తో వైరల్ గా మారుతుంది. ఇక ఇప్పుడు ప్రభాస్ కు సంబంధించిన లొకేషన్ సీను […]

ఈ స్టార్ హీరోకి ఎదురొచ్చే స్టార్ ఉన్నాడా.. ఒక్క ఏడాది.. 500 కోట్ల సంపాదన..!

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆయన నటించిన సాహో సినిమా ఫ్లాప్ అయినప్పటికీ నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించిందంటే ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేసేందుకు టాలీవుడ్, బాలీవుడ్ దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఏకంగా ఐదు సినిమాలు చేస్తున్నాడు. మరో ఐదేళ్ల వరకు ప్రభాస్ డైరీలో ఖాళీ అనే […]

ప్రభాస్ కోసం అప్పుడు సాహో.. ఇప్పుడు సాలార్..!

ఇక ఈ మధ్య కాలంలో సినిమాకి హైలెట్ గా నిలవాలంటే ఎక్కువగా ఐటమ్సాంగుల ని ఉపయోగిస్తారు మన హీరోలు. ఇక ఇదే తంతు లో స్టార్ హీరోయిన్లు సైతం కూడా ఐటెం సాంగులో నటించి డబ్బును క్యాష్ చేసుకుంటున్నారు. అందుకే టాప్ హీరోయిన్లు సైతం స్పెషల్ సాంగ్ లో నటించడానికి సై అంటున్నారు. ఇదే పాటలో హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా ఒక పాటలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ హీరోగా ప్రశాంత్ దర్శకత్వంలో […]

సలార్ మూవీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన శృతిహాసన్..!

విశ్వనటుడు కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ .. ఈ మధ్యకాలంలో తక్కువగా సినిమాలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.. అంతేకాదు తనకు నచ్చితేనే ఆ పాత్ర ఎంచుకుంటానని చెప్పిన శృతి హాసన్, లిమిటెడ్ గా సినిమాలను ఎంచుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఆమె పాన్ ఇండియా మూవీ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో శృతి హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈమె ఈ సినిమాకు గ్రీన్ […]