యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత తన తదుపరి సినిమాని స్టార్ దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయి దాదాపు సంవత్సరం కావస్తున్న.. ఇప్పటికీ కొరటాల ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టలేదు.. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనిలోనే బిజీగా ఉన్నాడు. తాజా సమాచారం ఏమిటంటే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను వచ్చే జనవరి నెల సంక్రాంతి నుంచి మొదలు పెట్టనున్నారు అని […]
Tag: Saif Ali Khan
మహేష్ కు విలన్ గా రావణాసురుడు.. ఈ స్కెచ్ మామూలుగా లేదుగా..!
మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రంతో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది. ఈనెల8 నుంచి ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. గత కొద్దిరోజులుగా ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నాడని ఓ టాక్ నడిచింది. అయితే […]
పూర్తిగా హద్దు చెరిపేసిన సారా.. బికినీలో బోల్డ్ కంటెంట్.. ఏం చేసిందో చూడండి..!
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ మొదటి భార్య అమృత సింగ్ వీరిద్దరికి జన్మించిన మొదటి అమ్మాయి సారా అలీ ఖాన్. హీరోయిన్ గా బాలీవుడ్‌లో 2018లో వచ్చిన కేదార్ నాథ్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది. ఈ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ.. ఇప్పటికే స్టార్ కిడ్ గా ఎంతో క్రేజ్ ఉన్నప్పటికీ కూడా తన గ్లామర్ షో తో ఎప్పుడు రచ్చ చేస్తూనే ఉంటుంది. బోల్డ్ గ్లామర్ షోతో […]
ఆ భయంతోనే.. కృతి కొంగు తీసుకోని ప్రభాస్..వెర్రీ గుడ్ బాయ్..!
బాహుబలి సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చేసే సినిమాల్లో అందరి చూపు ఆదిపురుష్ సినిమా పైనే ఉంది. సినిమా టీజర్ అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా అయోధ్యలో విడుదల చేశారు. ఈ టీజర్ విడుదల చేసే సమయంలో ఆ వేదికపై ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రామాయణం కథాంశంగా పాన్ […]
మరో వివాదంలో ఆది పురుష్.. కారణం తెలిస్తే షాక్..!
ఆది పురుష్.. రావణుడు అచ్చు బ్రాహ్మణుడు నికార్సైన భక్తుడు.. మహా చక్రవర్తి.. శివ భక్తుడిగా గుర్తింపు తెచ్చుకున్న రావణుడు.. బ్రాహ్మణుడు అని అందరికీ తెలిసిందే. ఇకపోతే రావణుడిని రాముడు వధించిన కారణంగా విజయదశమిని మనం జరుపుకుంటాము అయితే.. విజయదశమి రోజున రావణుడి విగ్రహాలను తగలబెట్టడంపై కొంత వ్యతిరేకత కూడా అప్పుడప్పుడు వ్యక్తమవుతూ ఉంటుంది. ఎందుకంటే రావణుడికి కొన్ని దేశాలలో కొన్నిచోట్ల దేవాలయాలు కూడా ఉన్నాయి. రావణుడు రాముడిచేత వధింపబడడానికి కారణం సీతాదేవిని ఎత్తుకెళ్లడమే.. ఇకపోతే ఆ రావణుడు […]
ఆదిపురుష్ తెలుగు రైట్స్ @ రు.100 కోట్లు… కొన్నది ఎవరంటే…!
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ సినిమాలలో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కృతి సనన్ – సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. తాజా గా ఈ సినిమా పై ఒక వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది, ప్రముఖ నిర్మాణ సంస్థ, ప్రభాస్ హోం బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ ఆదిపురుష్‌ను తెలుగు పంపిణీ హక్కులను ఏకంగా రు. […]
కరణ్ సెక్స్ ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన స్టార్ హీరోయిన్..!
బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ షో కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు మరి. రీసెంట్‌గా కాఫీ విత్ కరణ్ సీజన్ 7 షో స్టార్ట్ అయింది. ఈ షో బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ షోకు వెళ్లాలంటే సెలబ్రిటీలు భయపెడుతున్నారు. తాజాగా మిస్టర్ పర్ఫెక్ట్ గా పిలిపించుకునే అమీర్ ఖాన్ – స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ ఈ షోలో పాల్గొని సందడి చేశారు. లాల్‌సింగ్ చద్దా ప్రమోషన్లలో వీరు ఈ షోకు […]
రౌడీ హీరోపై మనసు పారేసుకున్న స్టార్ హీరో కూతురు..ఎవరామె..?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ యంగ్ హీరో.. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. సౌత్‌తో పాటుగా నార్త్‌లోనూ భారీ ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. సామాన్యులే కాదు తోటి సెలబ్రెటీలు సైతం ఈయనకు ఫిదా అవుతుంటారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు, ప్రముఖ హీరోయిన్ సారా అలీ ఖాన్ సైతం విజయ్ దేవరకొండపై మనసు పారేసుకుంది. […]
ఇంట్లో ఉంటే ఎక్కువ మంది పిల్లలు పుడతారేమోనని భయంగా ఉంది:సైఫ్ అలీ ఖాన్?
సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన బంటీ ఔర్ బబ్లీ 2 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కపిల్ శర్మ షోకు హాజరయ్యాడు సైఫ్ అలీ ఖాన్. ఈ షోకు అతనితో పాటుగా ఆ చిత్రయూనిట్ సభ్యులు రాణీ ముఖర్జీ, సిద్ధాంత్ చతుర్వేది, శర్వానీ సైతం షోలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా కపిల్ శర్మ,సైఫ్ తాండవ్, భూత్ పోలీస్, ఇప్పుడు బంటీ ఔర్ బబ్లూ 2.. ఇలా వరుస సినిమాలు చేయడంపై సందేహం వ్యక్తం […]