సాయి తేజ్ రిపబ్లిక్ ట్రైలర్ విడుదల రేపే.. లాంచ్ చేసేదెవరంటే..!

యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా రిపబ్లిక్. ఈ సినిమాకు దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 1న విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా రిపబ్లిక్ సినిమా ట్రైలర్ రేపు ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయనున్నారు. కాగా కొద్ది రోజుల […]