న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `శ్యామ్ సింగరాయ్` ఒకటి. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పిరియాడికల్ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ న్యూ అప్డేట్ బయటకు వచ్చింది. […]
Tag: Sai Pallavi
ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో సినిమా?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా 24 వ తేదీ విడుదల కానుంది.అయితే హ్యూమన్ రిలేషన్,లవ్ స్టోరీ సినిమాలతో ఆకట్టుకుంటూ వచ్చిన శేఖర్ కమ్ముల, ఈసారి త్రిల్లర్ పై కన్నేశాడు. ఈ సందర్భంగా మీడియా తో సమావేశం అయినా శేఖర్ కమ్ముల తన తరువాత చిత్రాన్ని హీరో ధనుష్ తో తీయబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా విడుదలైంది. ఈసారి శేఖర్ […]
ఆ విషయంలో స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయిన సాయి పల్లవి?
సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి తో నటించే అవకాశం కోసం చాలా మంది హీరో,హీరోయిన్లు వేచి చూస్తూ ఉంటారు. అలాంటిది హీరోయిన్ సాయి పల్లవి మాత్రం చిరంజీవి సినిమాలో నటించేందుకు నో చెప్పిందట. తమిళ హిట్ వేదాళం కు రీమేక్ గా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సోదరిగా కీలక పాత్ర కోసం ముందుగా సాయిపల్లవినే పడినప్పటికీ అందుకు ఆమె ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. దీంతో కీర్తి సురేష్‌ను ఆ పాత్ర కోసం ఎంచుకున్నారు. అయితే […]
సాయి పల్లవిని ఏకిపారేసిన చిరంజీవి.. కారణం అదేనట?
టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరైన సాయి పల్లవిని మెగా స్టార్ చిరంజీవి పొగుడుతూనే అందరి ముందు ఏకేశారు. ఇందుకు కారణం ఆయన సినిమాను రిజెక్ట్ చేయడమే. మెహర్ రామేష్ దర్శకత్వంలో చిరు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం `భోళా శంకర్`. సిస్టర్ సెంటిమెంట్‌తో రూపొందనున్న ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. కానీ, మొదటి చిరుకు చెల్లెలి పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించగా.. ఆమె రిజెక్ట్ చేసిందని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే […]
చైతూ లవ్ స్టోరీపై వెంకీ ఏం అన్నాడంటే?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన విడుదల కానుంది. శేఖర్ కమ్ముల,సాయిపల్లవి కాంబినేషన్ లో మరొకసారి సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అంతే కాకుండా ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 19న జరగనుండగా, ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా […]
చైతు కోసం రంగంలోకి దిగిన చిరు.. అందుకోసమేనా?
నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్ లుగా నటించిన సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత వస్తున్న సినిమా కావడంతో లవ్ స్టోరీ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. శేఖర్ కమ్ముల సాయిపల్లవి కాంబినేషన్ లో మరోసినిమా వస్తుండటం తో అభిమానులు కూడా అదే స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఇటీవలే ఈ సినిమాకు […]
`లవ్ స్టోరీ`పై కొత్త వివాదం..ముప్పుగా మారిన చైతు డైలాగ్..?!
నాగచైతన్య అక్కినేని, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు నిర్మించారు. ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రేక్షకులకు ఆకట్టుకున్న ఈ ట్రైలర్ ఇప్పుడు కొత్త వివాదాన్ని తెచ్చిపెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ట్రైలర్‌లో `గొర్రెలోడికి గొర్రెలిస్తే […]
ప్రేమ్ నగర్ సినిమాను గుర్తు చేసిన నాగార్జున?
అక్కినేని నాగచైతన్య,సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా ఈనెల 24వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ఇందులో విశేషమేమిటంటే అక్కినేని నాగేశ్వరావు నటించిన ప్రేమ నగర్ సినిమా మూవీ రిలీజయ్యే సరిగ్గా అదే రోజుకి 50 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఇక నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా కూడా అదే రోజు విడుదల కావడం విశేషం. అయితే తాజాగా లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ విడుదల కాగానే తన తండ్రి […]
`లవ్ స్టోరి` ట్రైలర్.. డిట్టో అదే సినిమా?
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `లవ్ స్టోరి`. శ్రీ వేంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై నారాయణ దాస్, కే నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనేక సార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ నెల 24న విడుదలకానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. లోన్ తీసుకొని బిజినెస్ చేయడం ద్వారా లైఫ్ లో […]