” విన్నర్ ” సాయి ఖాతాలో మరో డిజాస్టర్ … అందరికి షాక్

మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ చేసింది ఐదు సినిమాలు మూడు హిట్లు. రేయ్ సినిమాను వ‌దిలేస్తే తొలి ఐదు సినిమాల్లో తిక్క సినిమా మిన‌హా పిల్లానువ్వులేని జీవితం – సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ – సుప్రీమ్ హిట్లు. ఒక్క తిక్క మాత్ర‌మే డిజాస్ట‌ర్‌. ఐదు సినిమాల‌కే స‌ప‌రేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సాయి న‌టించిన లేటెస్ట్ మూవీ విన్న‌ర్‌. మ‌లినేని గోపీచంద్ లాంటి క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ ,ర‌కుల్‌ప్రీత్‌సింగ్ లాంటి గ్లామ‌ర‌స్ హీరోయిన్‌, పేరున్న నిర్మాత‌లు కావ‌డంతో విన్న‌ర్ […]