పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హిట్ ముఖం చూసి చాలా కాలమే అయిపోయింది. `బాహుబలి 2` తర్వాత ప్రభాస్ ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. బాహుబలి 2 అనంతరం ప్రభాస్ నుంచి `సాహో` మూవీ వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ `రాధేశ్యామ్` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ […]
Tag: sahoo
ప్రభాస్ చాలా బాధపెట్టాడు.. అతడి వల్ల నా సినిమా పోయిందంటున్న ఐశ్వర్య రాజేష్!
టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ తాజాగా `ఫర్హానా` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాగా.. తొలి ఆట నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభించింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్.. ప్రభాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్ తనను చాలా బాధపెట్టాడని.. అతడి వల్ల […]
అభిమానులకు గుడ్ న్యూస్..తల్లి కాబోతున్న ప్రభాస్ హీరోయిన్..!!
టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ , రేంజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో స్టేటస్ సంపాదించుకున్న ప్రభాస్ ..ప్రజెంట్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి . మారుతి డైరెక్షన్ లో రిలీజ్ కాబోతున్న రాజా డీలక్స్ సినిమా తప్పిస్తే ..ప్రెసెంట్ ఆయన చేతిలో ఉన్న అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లోనే […]
పవన్ తప్ప మరో హీరో దొరకలేదా..? ఆ డైరెక్టర్‌ను ఏకేస్తున్న నెటిజన్స్!?
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. శర్వానంద తో `రన్ రాజా రన్` సినిమాను తెరకెక్కించి దర్శకుడుగా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన సుజిత్.. తన రెండో సినిమాను ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేసే అవకాశాన్ని అందుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ప్రభాస్ సుజిత్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం `సాహో`. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రం 2019లో తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో […]
‘ సాహో ‘ లో శ్రద్ధాకపూర్ రోల్ ఇదే
బాహుబలి సీరిస్ విజయాలతో ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్ అయిపోయాడు. ప్రభాస్ సినిమా వస్తుందంటే ఇప్పుడు కేవలం తెలుగులోనే కాదు ఇండియన్ సినిమా జనాలంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేస్తోన్న సినిమా సాహో. తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు నేషనల్ లుక్ తీసుకువచ్చేందుకు గాను బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధకపూర్ను హీరోయిన్గా ఎంపిక చేశారు. ఆమెను తీసుకునేందుకు […]
ప్రభాస్ కోసం ముగ్గురు హీరోయిన్ల ఫైటింగ్
బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పుడు సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. సాహో ఫస్ట్ షెడ్యూల్ సైతం అప్పుడే కంప్లీట్ అయ్యింది. విలన్ నీల్ నితేష్ దేశ్‌ముఖ్‌పై కొన్ని సీన్లు చిత్రీకరించారు. బాహుబలి రిలీజ్ సందర్భంగా సాహో టీజర్ సైతం రిలీజ్ చేసేశారు. సాహో టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సాహో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినా, టీజర్ రిలీజ్ అయినా ఇంకా సినిమా హీరోయిన్ ఎవరనేది ఫైనలైజ్ కాలేదు. […]
ప్రభాస్ భారీ రిస్క్ … ఇండస్ట్రీలో గుస గుసలు !
యంగ్రెబల్స్టార్ ప్రభాస్ కేరీర్‌ను బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత విశ్లేషించొచ్చు. మరోలా చెప్పాలంటే ఇండియన్ సినిమా చరిత్రలోనే బాహుబలికి ముందు చరిత్ర…బాహుబలికి తర్వాత చరిత్ర అన్నంత విభజన రేఖను బాహుబలి గీసింది. బాహుబలి కోసం ప్రభాస్ ఏకంగా ఐదేళ్ల కేరీర్ త్యాగం చేశాడు. బాహుబలి 1 రూ.600 కోట్ల వసూళ్లు కొల్లగొడితే, బాహుబలి 2 ఏకంగా రూ. 1500 కోట్ల గ్రాస్ వసూళ్లు దాటేసి రూ.2 వేల కోట్ల వైపు పరుగులు పెడుతోంది. ఇంతవరకు బాగానే ఉంది. […]
ప్రభాస్ సాహో హీరోయిన్ ఫిక్స్..!
బాహుబలి సినిమాతో యంగ్రెబల్స్టార్ ప్రభాస్ నేషనల్ హీరో అయిపోయాడు. బాహుబలి 1, 2 దెబ్బకు ప్రభాస్‌కు ఏకంగా నేషనల్ మార్కెట్ వచ్చేసింది. ఈ దెబ్బతో మనోడికి ఇతర భాషల్లో కూడా ఆఫర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తన నెక్ట్స్ సినిమాల విషయంలో ఇతర భాషల్లోను మార్కెట్‌ను విస్తరించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. బాహుబలి కోసం ఏకంగా నాలుగేళ్ల టైం కేటాయించిన ప్రభాస్ ఇప్పుడు వరుసగా ఇతర ప్రాజెక్టులకు కమిట్ అవుతున్నాడు. రన్ రాజా రన్ డైరెక్టర్ సుజీత్ […]